iCafe Search
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్‌కి మీ పేరు
Thursday, 10 June 2010ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ టైటిల్ బార్‌లో Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కన మీ పేరు కూడా చూపించబడేలా WinXpలో ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గముంది.దీనికిగాను,మొదట
వీడియో మెమరీ గురించి తెలుసా?
మన సిస్టమ్ లోని డిస్ ప్లే కార్డ్ స్వయంగా లేదా మెయిన్ RAM నుండి షేర్ చేసుకునే మెమరీ పరిమాణాన్ని బట్టి మన పిసిలోని గ్రాఫిక్స్ పనితీరు నాణ్యత, వేగం ఆధారపడి ఉంటాయి. డిస్ ప్లే కార్డులపై పొందుపరచబడి ఉండే మెమరీని ‘ఫ్రేమ్ బఫర్’ అని కూడా పిలుస్తుంటారు. వీడియో మెమరీ అవసరం ఏమిటో ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం.
బ్లూ టూత్ ద్వారా పూర్తి స్థాయి నియంత్రణ
Super BluetoothHack అనే సాఫ్ట్ వేర్ ని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే ఇకపై బ్లూ టూత్ సహాయంతో మీరు ఎ ఫోన్ కి కనెక్ట్ అయినా ఆ ఫోన్ లో అనేక రకాల పనుల్ని నేరుగా మీ ఫోన్ నుండే నిర్వర్తించే అవకాశముంది. ఉదా. కు. మన ఫోన కి కనెక్ట్ అయిన రెండవ ఫోన్ లోని మెసేజ్ లను చదవవచ్చు. కాంటాక్ట్ లను చూడవచ్చు. ప్రొఫైల్ ని మార్పిడి చేయవచ్చు. ఆ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా ఆ ఫోన్ యొక్క రింగ్ టన్ ని ప్లే చేయవచ్చు. అవతలి వ్యక్తి ఫోన్ లో సేవ్ చేయబడి ఉన్న పాటలను ప్లే చేయవచ్చు. ఆ రెండవ ఫోన్ నుండి కాల్స్ చేయవచ్చు.
నెట్‍లో బంగారు ఆభరణాల డిజైన్లు…
బంగారు ఆభరణాల తయారీదారులు తాము తయారుచేసే రెడీమేడ్ మోడళ్ళని ఆన్‌లైన్‌లో ప్రదర్శించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్లని ప్రారంభించలెదు. కాని భారతీయ ఆభరణాల మోడళ్ళకి సంబంధించిన కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే లభిస్తున్నాయి.విదేశీ ఆభరణాల డిజైన్లకి సంబంధించి చాలా సైట్లు ఉన్నాయి.