iCafe Search
పెన్ డ్రైవ్ ఫార్మాట్ అవడం లేదా అయితే ఇలా చేయండి....
Friday, 25 June 2010Virus వలన అప్పుడప్పుడు Pen Drive Format అవ్వదు. అలాంటప్పుడు ఇలా చేయ్యండి.
1. Start->Run->Cmd
తరువాత ఇలా Type చేయ్యండి.
Format/x J:
ఇక్కడ J place లో మీ Pen Drive Letter ఏది ఉంటుందో అది ఇవ్వండి.
Password దొంగిలించండి ఇలా...
Monday, 14 June 2010ఈ క్రింది మృదుల యంత్రాని (Software) ని మీ Pen Drive లో Extract చేయ్యండి. Pen drive ని మీరు ఎవరి Password ని దొంగలించాలో వారి computer కి పెట్టండి.తరువాత Pen Drive లో dump అనే Folder చూడండి.
పెన్ డ్రైవ్ వైరస్‌లను ఇలానూ ఎదుర్కొనవచ్చు.
Thursday, 10 June 2010మనం స్నేహితుల కంప్యూటర్ల నుండి పెన్‌డ్రైవ్‌ల ద్వారా డేటాని కాపీ చేసుకు వచ్చేటప్పుడు పెన్ డ్రైవ్‌ని మన USB పోర్ట్‌కి కనెక్ట్ చేసిన వెంటనే Autorun చేయబడేలా మన సిస్టం కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అధిక శాతం వైరస్‌లు autorun అవడం ద్వారా వ్యాపించే విధంగా కోడ్ రాయబడి ఉంటాయి. ఇలా పెన్ డ్రైవ్‌ని కనెక్ట్ చేసిన వెంటనే అది autorun అవకుండా నిలిపివేయగలిగితే అందులో ఉన్న వైరస్ దానంతట అది మన సిస్టమ్‌లోకి ప్రవేశించకుండా రక్షించుకోవచ్చు కదా.. అందుకోసం ఒక చిన్న చిట్కా.