iCafe Search
ఫోటోషాప్ లో కాంటాక్ట్ షీట్ ఎలా తయారు చేయాలో -
Sunday, 13 June 2010డిజిటల్ వర్క్ చేసేవారికి ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ బ్రౌజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాంటి వారు బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ కలిగి యున్న ఫోల్డర్ లో అందులో ఉన్న అన్నీ ఇమేజెస్ ను మనకు కావలసిన సైజ్ లో ఒక థంబ్ నైల్ ఇండెక్స్ ఫైల్ ను తయారు చేస్కుంటే ఇక భవిష్యత్తులో ఇమేజెస్ ను వెతకడానికి ఎక్కువ సమయం ఉపయోగించనవసరం లేదు. అంటే ఈ ఇండెక్స్ ఫైల్ ను ఓపెన్ చేస్కొని అందులోనే మనకు నచ్చిన ఇమేజ్ ఫైల్ నేమ్ ను తెలుసుకొని డైరెక్ట్ గా అదే ఫైల్ ను ఓపెన్ చేయవచ్చు. కాంటాక్ట్ షీట్ ను ఎలా తయారు చేయాలో ఈ క్రింది స్క్రీన్ షాట్స్ ను గమనించి తెలుసుకోండి.
ఫోటో షాప్ లో యానిమేటెడ్ గుండెని తయారు చెయ్యటం
బ్లాక్ అండ్ వైట్
Monday, 7 June 2010ఇటీవల టెలివిజన్ ఛానెళ్లలో కనిపిస్తున్న కొన్ని ప్రకటనల్లో మనిషి బ్లాక్ అండ్ వైట్ లోనూ, కట్టుకున్న చీర, పెట్టుకున్న నగలు కలర్ లోనూ స్పెషల్ ఎఫెక్ట్ మాదిరిగా కనిపిస్తున్నాయి. ఫొటోషాప్ సాప్ట్ వేర్ ద్వారా మనమైనా ఇలాంటి ఎఫెక్ట్లులు చాలా సులభంగా సాధించవచ్చు. పొటోషాప్ లో ఏదైనా కలర్ ఇమేజ్ ని ఓపెన్ చేసి Image>

