iCafe Search
cd మరియు dvd ఆటోరన్ కాకుండా సెట్టింగ్స్
Thursday, 10 June 2010ఏదైనా సీడీ కాని డీవీడీ కాని కంప్యూటర్లో పెట్టగానే ఆటోప్లే అయి మనకు ఈ క్రింది విధంగా మెనూ కనిపిస్తుంది. అలా ఆటో ప్లే కాకుండా ఉండాలనుకుంటే ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.
1. Start » Run ను క్లిక్ చేసి Run డైలాగ్ బాక్స్ లో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు గ్రూప్ పాలసీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.
CDలు ఎలా పని చేస్తాయంటే..
Monday, 7 June 20101.22mm మందం కలిగిన ప్లాస్టిక్ ముక్కగా సిడిని పరిగణించవచ్చు. Polycarbonate ప్లాస్టిక్‌తో సిడిలను తయారుచేస్తారు. తయారీ దశలో ఆ ప్లాస్టిక్ పై పల్చని రిఫ్లెక్ట్ అయ్యే అల్యూమినియం పొరని అమర్చుతారు. ఆ అల్యూమినియం పొరను కాపాడడానికి దానిపై మరో పల్చని Acrylic పొరని పొందుపరుస్తారు. చివరిగా దానిపై కంపెనీ లేబుల్‌ని ప్రింట్ చేస్తారు. లోపలి నుండి బయటకు వంపులుగా అమర్చబడి ఉన్న ఒకే ఒక ట్రాక్ సిడిపై పొందుపరచబడుతుంది. సిడిపై ఉండే ట్రాక్ 0.5 మైక్రాన్ల మందంతో (మైక్రాన్ అంటే మీటర్‌లో మిలియన్ వంతు అని అర్ధం) లోపలి వంపుకి దాని తర్వాత వచ్చే వంపుకి మధ్య 1.6 మైక్రాన్ల గ్యాప్ తో పొందుపరచబడి
ప్లాపీ డిస్క్ , కాంపాక్ట్ డిస్క్
ప్లాపీ డిస్క్ , కాంపాక్ట్ డిస్క్ మొదలగు వాటిని మనం ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైసెస్ అని పిలుస్తాము.కంప్యూటర్ లో ఉన్న ఏదినా ఇంపార్టెంట్ మేటర్ ను మనం కంప్యూటర్ తో పాటుగా వేరొక ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైస్ లో కూడా లోడ్ చేసి ఉంచితే , భవిషత్తు లో కంప్యూటర్ లో ఉన్న డాటా పోతే తిరిగి ఈ ఎక్ష్ టర్నల్ స్టోరేజ్ డెవైస్ లో ఉన్న మేటర్ ని లోడ్ చేసుకుంటే సరిపోతుంది.