iCafe Search
Auto Run Eater
Sunday, 13 June 2010పెన్ డ్రైవ్ లోని వైరస్ ను తినెసె ఒక మంచి యూసర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ .ఇది టోటల్ ఫ్రీ సాఫ్ట్ వేర్ .
ఈ మృదుల యంత్రాని ఉపయోగించి మే పెండ్రివే లోని autorun.inf ఫైల్స్ ను తొలగించి malware లు పెరగుండా సహాయపడుతుంది
Softwares Download చేసుకోండి ఉచితంగా
Thursday, 10 June 2010Softwares Download చేసుకోండి ఉచితంగా
http://ibhaarat.com/softwares/
http://softwaresin.blogspot.com/
http://download.cnet.com
http://brothersoft.com
http://softpedia.com
http://en.softonic.com/
http://sourceforge.net
బ్లూ టూత్ ద్వారా పూర్తి స్థాయి నియంత్రణ
Super BluetoothHack అనే సాఫ్ట్ వేర్ ని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే ఇకపై బ్లూ టూత్ సహాయంతో మీరు ఎ ఫోన్ కి కనెక్ట్ అయినా ఆ ఫోన్ లో అనేక రకాల పనుల్ని నేరుగా మీ ఫోన్ నుండే నిర్వర్తించే అవకాశముంది. ఉదా. కు. మన ఫోన కి కనెక్ట్ అయిన రెండవ ఫోన్ లోని మెసేజ్ లను చదవవచ్చు. కాంటాక్ట్ లను చూడవచ్చు. ప్రొఫైల్ ని మార్పిడి చేయవచ్చు. ఆ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా ఆ ఫోన్ యొక్క రింగ్ టన్ ని ప్లే చేయవచ్చు. అవతలి వ్యక్తి ఫోన్ లో సేవ్ చేయబడి ఉన్న పాటలను ప్లే చేయవచ్చు. ఆ రెండవ ఫోన్ నుండి కాల్స్ చేయవచ్చు.
నేరుగా MPEG 4 ఫార్మేట్‌లోకి కన్వర్షన్
Wednesday, 9 June 2010VCDల్లో ఉన్న DAT, MPEG ఫైళ్ళను, AVI, WMV, ASF, ఫార్మేట్లలో ఉన్న వీడియో ఫైళ్ళను నేరుగా DiVX, AVI/MPEG4, WMV V7/V8 ఫార్మేట్లకు కన్వర్ట్ చెయ్యడానికి ఉపయోగపడే సాఫ్ట్ వేరే MPEG 4 Direct Maker. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా 250 Kbps VHS క్వాలిటీ వీడియో క్లిప్‌లను, 500Kbps డివిడి క్వాలిటీ క్లిప్‌లను ఎన్‌కోడ్ చేసుకోవచ్చు. అలాగే విసిడిలను నేరుగా DivX ఫార్మేట్లలోకి మార్పిడి చేసుకోవచ్చు.
VLC ప్లేయర్ నచ్చిందా..MAC కి లభిస్తోంది…
Tuesday, 8 June 2010VideoLan అనే సంస్థ అభివృద్ధి చెసిన VLC ప్లేయర్ అనే సాఫ్ట్ వేర్‍ని ఒక్కసారి వాడి చూశారంటే మనం రెగ్యూలర్‍గా ఉపయోగించే Windows Media Player, WinAmp, PowerDVD వంటి వీడియో ప్లేయర్ సాఫ్ట్ వేర్లు ఎంత స్లోగా పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది.దాదాపు వాడుకలో ఉన్న అన్ని రకాల వీడియో ఫైళ్ళని ఈ ప్లేయర్ ప్లే చేయగలుగుతుంది.
బాడీల నుండి ఫేస్‌లను మార్చే ప్రోగ్రామ్..
ఎమ్మెస్ నారాయణ శరీరానికి రాజశేఖర్‌రెడ్డి మొహాన్ని తగిలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఊహకు అందడం లేదా.. అయితే వారిద్దరి ఫోటోలను సేకరించి FaceOnBody అనే మృదులాంత్రాన్ని(Software)డౌన్‌లోడ్ చేసుకుని ఐశ్వర్యారాయ్ శరీరానికి కల్పనారాయ్ ఫేస్‌ని తగిలించి సరదాగా నవ్వుకోవచ్చు. మీ బాడీకి చిరంజీవి ఫేస్‌ని తగిలించి ముచ్చట తీర్చుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ ట్రయల్ వర్షన్‌ని
వినూత్నమైన క్లాక్, డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్
Premium Clock అనే మృదులాంత్రాన్ని(Software) ని ఉపయోగించి మీ డెస్క్‌టాప్‌కి Analog, Digital క్లాక్‌లను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోగలిగే ట్రే క్లాక్‌ని, వాల్‌పేపర్లని, అలారమ్ షెడ్యూలర్, కాలెండర్ వంటి అనేక సదుపాయాలను జతచేసుకోవచ్చు. పలు skins నుండి నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. అవసరం లేదనుకుంటే windows classic స్క్రీన్‌ని అట్టిపెట్టుకోవచ్చు. Windows 95 to XP వరకూ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్‌ని
ఒక హార్డ్ డిస్క్ లోని డేటా మరో దానికి…
హార్డ్ డిస్కుల ధరలు బాగా తక్కువ ఉన్న నేపధ్యంలో కంప్యూటర్ యూజర్లు తమ వద్ద ఉన్న తక్కువ కెపాసిటీ హార్డ్ డిస్కులకు బదులు ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన భారీ హార్డ్ డిస్కులను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొత్త హార్డ్ డిస్కును కొనడం బానే ఉంటుంది. కాని మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం, పాత హార్డ్ డిస్కులో ఉన్న అన్ని ఫైళ్ళని, ఫోల్డర్లని కొత్తదానిలోకి కాపీ చేయడం పెద్ద తలనొప్పి వ్యవహారం. ఈ నేపధ్యంలో
ఆటోమేటిక్‍గా డీఫ్రాగ్‍మెంట్ చేయడానికి
పవర్‍ఫుల్ ట్రాన్స్ లేషన్, డిక్షనరీ సాఫ్ట్ వేర్
మనం ఎంపిక చేసుకున్న సమాచారాన్ని ఒక అంతర్జాతీయ భాష నుండి మరొక భాషకు తర్జుమా చెయ్యడానికి ఉపకరించే శక్తివంతమైన మృదులాంత్రము(Software) Babylon 6. ఇది అటు డిక్షనరీగానూ ఉపయోగపడుతుంది. Word, Pagemaker వంటి ఏ డెస్క్ టాప్ అప్లికేషన్‍లో అయినా కొంత సమాచారాన్ని సెలెక్ట్ చేసుకుని ముందే కాన్ఫిగర్ చేసి పెట్టుకున్న కీబోర్డ్ షార్ట్ కట్‍ని ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్‍గా ఆ సమాచారం ట్రాన్స్ లేట్ చెయ్యడానికి, లేదా డిక్షనరీలో అర్ధం చూడడానికి అవసరం అయిన గైడ్‍లైన్స్ వస్తాయి. English, Japanese, German, Greek, French, Russian వంటి ప్రముఖ అంతర్జాతీయ భాషలను ఈ మృదులాంత్రము(Software) సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్‍పై ఈ మృదులాంత్రము
ఫైల్‍లో మరో ఫైల్ గోప్యంగా పంపించాలా?
మీవద్ద అత్యంత ముఖ్యమైన సమాచారం ఉన్నప్పుడు ఆ ఫైల్‍ని ఇతరులకు నేరుగా మెయిల్ అటాచ్‍మెంట్ ద్వారా గాని , సిడి, ఫ్లాపీల్లోకి గాని కాపీ చేసి ఇవ్వడం వల్ల ఇతరులు ఎవరైనా దానిని ఓపెన్ చేసి దుర్వినియోగం చేసే అవకాశమూ ఉంటుంది. దీనిని నిరోధించడానికి
Skype మాటలని రికార్డ్ చేసుకోవచ్చు..
వాయిస్ చాటింగ్ నిమిత్తం ఇప్పటికీ ఎక్కువమంది Yahoo Messengerని ఉపయోగిస్తున్నప్పటికీ మాటల్లోమరింత స్పష్టత పొందడమ్ కోసం కొంతమంది Skype వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనిద్వారా టెలిఫోన్ ఇంటర్వ్యూలు, పానెల్ డిస్కషన్స్, కాన్ఫరెన్స్ లు వంటివి నిర్వహించబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. Skype ద్వారా ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ఆ సంభాషణని రికార్డ్ చేసుకోవడానికి ఆ ప్రోగ్రామ్‍లో ఎలాంటి ఆప్షన్ పొందుపరచబడలేదు. ఆప్షన్ లేదు కద అని నిరుత్సాహపడవలసిన పనిలేదు. Skype ద్వారా మీరు జరిపే సంభాషణని కొన్ని ధర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్లని ఉపయోగించి MP3, WAV, WMA వంటి ఆడియో ఫార్మేట్లలోకి రికార్డ్ చేసుకోవచ్చు. అదెలాగంటే…
డయాగ్రములను గీయాలా ???
ఎడ్యుకేషనల్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారు పలు సందర్భాల్లో డయాగ్రములను గీయవలసి వస్తుంది. వివిధ గణాంకాలకు తగ్గట్లు డయాగ్రములను గీయడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యేకంగా ఎటువంటి ప్రోగ్రామ్ లభ్యం కావడం లేదు. ఈ నేపధ్యంలో సాధారణ అవసరాలు మొదలుకుని క్లిష్టతరమైన సందర్భాలకు సైతం Flow Charts, Business, Technical Diagrams, Schemes, Plans, Family Trees వంటివి క్రియేట్ చెయ్యడానికి వాటిని bmp, jpeg వంటి పాపులర్ ఇమేజ్ ఫార్మేట్లకు ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే
MP3 ఫైళ్ళ కటింగ్‍కి ఓ సాఫ్ట్ వేర్..
Monday, 7 June 2010మీరొక పాట వింటున్నారనుకుందాం. అందులో చాలా బాగా నచ్చిన బీజియమో,
మ్యూజిక్ సీక్వెన్సో మాత్రమే సాంగ్ నుండి సపరేట్ ఫైల్‍గా తీసుకోగలిగితే బాగుణ్ణు
అని అనిపించవచ్చు. లేదా మీరు వింటున్న MP3 సాంగ్స్ల్ లో, సాంగ్ మొదటా,
చివర్లలో ఉండే సైలెన్స్ ని తొలగించి కేవలం సాంగ్‍ని మాత్రమే సేవ్ చేసుకోదలుచు
కున్నపుడు MPEG Audio Scissors అనే మృదులాంత్రం(Software)
ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. VCD cutter మాదిరిగానే ఈ మృదులాంత్రంలోనూ
MP3 ఫైలులో ఎక్కడి నుండి మనకు కావాలో ఆ ప్రదేశాన్ని Start Frame గానూ,
ఎక్కడివరకైతే పాట కావాలో ఆ భాగాన్ని End Frame గానూ డిఫైన్ చేసి, Start
Processing/Save to file అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.
ఒకేసారి పలు ఫైళ్ళనూ క్లిప్ చేయవచ్చు.
PDF నుండి టెక్స్ట్ ఫార్మేట్‍లోకి…
వందలాది పేజీలు గల PDF డాక్యుమెంట్లలోని సమాచారాన్ని TEXT ఫార్మేట్‍లోకి
కన్వర్ట్ చేసుకోవడానికి ముందుగా ఆ PDF ఫైల్‍ని Acrobat Reader
మృదులాంత్రముతో ఓపెన్ చేసుకుని అందులో ప్రతీ పేజీలోని టేక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని
మరో ప్రక్క Notepad ప్రోగ్రామ్‍ని ఓపెన్ చేసుకుని అందులో పేస్ట్ చేయ్యవలసి
ఉంటుంది. ఈ తతంగం ఏమీ లేకుండా మనం ఏ PDF ఫైల్‍ని ఇన్‍పుట్‍గా ఇచ్చినా
దానిలో ఉన్న సమాచారం మొత్తాన్ని మనమ్ సెలెక్ట్ చేసుకున్న లోకేషన్‍లో Text
ఎలక్ట్రానిక్ డిజైన్లకి దీనిని మించింది లేదు..
ఎలక్ట్రానిక్ డిజైన్లని తయారు చెయ్యవలసి వచ్చినపుడు అందులో ఉపయోగించే
కెపాసిటర్లు, ట్ర్రాన్సిస్టర్లు, Diodes, రెసిస్టర్లు, సెమీకండక్టర్లు, స్విచ్‍లు,
ట్రాన్స్ఫార్మర్లు, వాల్వులు, ఓల్టేజి కంట్రోల్ వంటి విభిన్నమైన అంశాల
చిహ్నాలను ఉపయోగించవలసి వస్తుంటుంది. మామూలు డ్రాయింగ్
మృదులాంత్రముల ద్వారా వీటిని డిజైన్ చెయ్యడం కత్తి మీద సాము లాంటిది.
ఈ నేపధ్యంలో ఎలక్ట్రానిక్ డిజైనర్లకు, బుక్ పబ్లిషర్లకు ఉపయోగపడే విధంగా
Electronic Design Studio అనే మృదులాంత్రం (Software)
డెవలప్ చేయబడింది. ఒక్కసారి ఈ మృదులాంత్రాన్ని ఇన్‍స్టాల్ చేసి చూస్తే
ఇందులో పొందుపరచబడిన వందలకొద్ది మోడళ్ళని చూసి ఆశ్చర్యపోతారు
