iCafe Search
RAM కొనబోతున్నట్లయితే…
Thursday, 10 June 2010* కొత్త సిస్టమ్‌కి మెమరీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంత మొత్తంలో అయితే RAM అమర్చుకోదలుచుకున్నారో అంత మొత్తానికి ఒకే RAM మాడ్యూల్‌ని మాత్రమే తీసుకోండి. రెండు మాడ్యుళ్ళు ఉన్నప్పుడు అనేక కారణాల వల్ల ఒక మాడ్యూల్ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటే వాడండి.
మెమరీ Latency గురించి తెలుసా?
Monday, 7 June 2010కంప్యూటర్‌ని ఆన్ చేసి మనం పనిచేసుకుంటూ పోతాం.మనం టైప్‌చేసే డేటా మొత్తం సైలెంట్‌గా RAM మాడ్యుళ్ళలో తాత్కాలికంగా భద్రపరచబడుతుంది. ఎప్పుడైతే మనం ఫైల్‌ని సేవ్ చేస్తామో అప్పుడు ఆ సమాచారం RAM నుండి హార్డ్‌డిస్క్‌కి సేవ్ చేయబడుతుంది.చాలామందికి ఇంతవరకు మాత్రమే తెలుసు తప్ప RAM పనితీరు ఇంతకన్నా వివరంగా తెలియదు.. ఒక్కసారి నిలువు,అడ్డ గళ్ళతో కూడిన లుంగీలను గుర్తు తెచ్చుకోండి. ప్రతీ నిలువు,అడ్డ గడి కలిసే చోట ఒక పెట్టె తయారవుతుంది కదా! సరిగ్గా అదే పద్ధతిలో మెమరీ అడ్రస్‌లు పలు పెట్టెలుగా ఉంటాయి.సిపియు నుండి ఏదైన సమాచారం అందించమని అభర్థన పంపించబడితే మెమరీ ముందు ఆ సమాచారం ఏ అడ్డువరుసలో ఉందో చెప్పమని సిపియుని కోరుతుంది. ఆ వివరాలు లభించేటంత వరకూ ఆగుతుంది. ఇలా
సిడి డ్రైవ్ ప్రాబ్లెమ్
Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో సిడిరామ్ డ్రైవ్ నుండి కొంత డేటాని సిస్టమ్‌లోకి
కాపీ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నా లేదా సిడిలో ఉన్న ఏదైనా సాప్ట్ వేర్ ని ఇన్‌స్టాల్
చెయ్యబోతున్నా.. The request could not be performed
because of an I/Q device error లేదా only part of a
read process memory or write process memory request
was completed అనే మాదిరి ఎర్రర్ మెసేజ్‌లు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంటే విండోస్
XP ఆపరేటింగ్ సిస్టమ్ మీ వద్ద ఉన్న సిడిరామ్ డ్రైవ్ సపోర్ట్ చెయ్యని ట్రాన్స్‌ఫర్ మోడ్‌ని
దానికి సెట్ చేసినట్లుగా భావించవలసి ఉంటుంది. అలాంటి సందర్భంలో..
Start>Run కమాండ్ బాక్స్‌లో
మెమొరీ
కంప్యూటర్ లో మనం ఎంటర్ చేసిన మేటర్ అంతా కంప్యూటర్ యొక్క మెమొరీలో తిరిగి మనకి కావలసినపుడు ఉపయోగించుకునే విధంగా స్టోర్ అవుతుంది.తర్వాత ఈ మేటర్ లో ఏమైనా కాలిక్యులేషన్స్ ఉంటే ఇది సి.పి.యు.లో ఉన్న ఎ.ఎల్.యు. కి కాలిక్యులేషన్స్ కోసం పంపబదుతుంది.
కంప్యూటర్ లో రెండు రకాల మెమొరీలు ఉంటాయి.
అవి.