iCafe Search
N Computing Virtual CPU's గురించి తెలుసుకోవాలంటే !
Monday, 12 July 2010ఈ వర్చువల్ డెస్క్ టాప్ లో మోనిటర్, కీబోర్డ్, మౌస్ మరియు L 300 డివైజ్ వుంటాయి. అవసరం అనుకొంటే L 300 డివైజ్ కి USB ఆధాతిత డివైజ్ లు, స్పీకర్లు మరియు మైక్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఒక డెస్క్ టాప్ తీసుకోవాలి, దాని CPU తో వర్చువల్ డెస్క్ టాప్ ని అను సంధానం చెయ్యటం ద్వారా ఆ CPU లోని అప్లికేషన్లన్నీ ఈ వర్చువల్ డెస్క్ టాప్ లో పొందవచ్చు.
Hard Disk Speed ని పెంచడానికి ఇలా చేయండి..
Saturday, 26 June 2010మీ సిస్టం స్లో అయిందా హార్డ్ డిస్క్ స్లో అయ్యి ఉండొచ్చు
చిన్న చిట్కా చేసి చూడండి హార్డ్ డిస్క్ స్పీడ్ పెరుగుతుంది
XP Files Corupt విండోస్ xp లో ఫైల్స్ corupt అయితే !

XP సిడి ని సిడి/డివిడి డ్రైవ్ లో ఉంచండి.దీనితో చాలావరకు ప్రాబ్లం పరిష్కారం అవుతుంది
- Start -> Run ->cmd అని టైపు చేయండి.
- Command Prompt లో sfc/scannow అని టైపు చేయండి
CD /DVD Drive లో Insert Option రావాలంటే !
మనం సిడి / డివిడి డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు Eject అనే ఆప్షన్ ఉంటుంది .దానిని క్లిక్ చేస్తే సిడి /డివిడి ఓపెన్ అవుతుంది అలాగే ఈ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని CDeject.dll అనే ఫైల్ ని c:\windows\system32 లో కాపీ చేయండి. తర్వాత IIIIII ఫైల్ ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇలా చేయటం వలన మీకు రైట్ క్లిక్ లో insert అనే ఆప్షన్ వస్తుంది. దీనిని క్లిక్ చేస్తే సిడి/డివిడి డ్రైవ్ క్లోజ్ అవుతుంది
Remote Admistration Software
విండోస్ XP లో విస్టా స్టైల్ ప్రాపర్టీస్ కావాలా ......
Friday, 25 June 2010
Windowsతో మరిన్ని చేయండి
మీ కంప్యూటర్ స్లో అయిందా ..

My Computer Properties తెలుసుకోటానికి ఇంకో trick…
మై కంప్యూటర్స్ లో properties తెలుసుకోటానికి ఇంకో trick…
Alt press చేసి My computer మీద Double click ఇవ్వండి.
పెన్ డ్రైవ్ ఫార్మాట్ అవడం లేదా అయితే ఇలా చేయండి....
Virus వలన అప్పుడప్పుడు Pen Drive Format అవ్వదు. అలాంటప్పుడు ఇలా చేయ్యండి.
1. Start->Run->Cmd
తరువాత ఇలా Type చేయ్యండి.
Format/x J:
ఇక్కడ J place లో మీ Pen Drive Letter ఏది ఉంటుందో అది ఇవ్వండి.
మీకు Nlite Software గురించి తెలుసా?
Wednesday, 16 June 2010మనం XP ని Install చేసెటప్పుడు Computer ముందు కుర్చోవాలసినా అవసరం లేకుండా ఈ Software ఉపయోగపడుతుంది.
ఈ Software install చేసుకొని ముందుగానే Serial key ,date & time లాంటివి ఇచ్చుకొవచ్చు.
Welcome Screen వద్దా?
Win 2000/XP ఆపరేటింగ్ సిస్టమ్‌లను బూట్ చేసేటప్పుడు ప్రారంభంలో Welcome స్క్రీన్ చూపించబడకుండా దాచి వేయబడాలంటే
Start>Run కమాండ్ బాక్స్‌లో gpedit.msc అని టైప్ చేసి గ్రూప్ పాలసీ ఎడిటర్‌లోకి వెళ్ళి
ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే..
వైరస్‌లు, ముఖ్యమైన సిస్టమ్ ఫైళ్ళు కరప్ట్ అవడం వంటి వివిధ కారణాల వల్ల C డ్రైవ్‌ని ఫార్మేట్ చేసి ఫ్రెష్‌గా Windows ఇన్‌స్టాల్ చేసి, డివైజ్ డ్రైవర్లని కూడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత
మొట్టమొదటగా Control Panel>System>System Properties>Device Managerకి వెళ్ళి హార్డ్ డిస్క్, సిడిరామ్, డివిడిరామ్ వంటి వివిధ డిస్క్ డ్రైవ్‌ల
హర్డ్ డిస్క్ లోని డ్రైవ్స్ కానపడాకుండా చేయలంటే?
విండోస్ రిజిస్ట్రీ ద్వారా మన హార్డ్ డిస్క్ లోని C, D, E,F వంటి వేర్వేరు డిస్క్ డ్రైవ్ లను ఇతరులకు కనిపించకుండా ఎలా చేయాలో చూద్దాం.
మీకంప్యూటర్లో Start మెనూలో Runకమాండ్ బాక్స్ లో diskpart అనే కమాండ్‍ని టైప్ చేయండి.
వెంటనే కమాండ్ ప్రాంప్ట్ వద్దDISKPART> అని వస్తుంది. అక్కడ list volume అనే కమాండ్ టైప్ చేస్తే క్రింది విధంగా స్క్రీన్ వస్తుంది.
D డ్రైవ్‍ని హైడ్ చేయాలనుకుంటే select volume # అనే కమాండ్‍ని టైప్ చేసి,
వెంటనే remove letter D అని టైప్ చేయండి. దాంతో డ్రైవ్ లెటర్ తొలగిపోతుంది. మళ్ళీ
ఆ డ్రైవ్ రావాలంటే పై క్రమంలోనే కమాండ్లని టైప్ చేసి remove letter D వద్ద assign letter Dఅనే కమాండ్‍ని ఉపయోగించుకోవలసి ఉంటుంది.
సిస్టం స్పీడ్ పెరాగలంటే?
ఎంత భారీ కాన్ఫిగరేషన్ కలిగిన కంప్యూటర్ అయినా భారీ మొత్తంలో డివైజ్ డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయంటే బూట్ అవడం చాలా ఆలస్యమవుతుంది. విండోస్ బూటింగ్ సమయంలో మనం కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని డివైజ్ డ్రైవర్లూ మెమరీలోకి లోడ్ చేయబడుతుంటాయి. ఈ నేపధ్యంలో మీ వద్ద రెగ్యులర్‌గా ఉపయోగించే డివైజ్ డ్రైవర్లని మాత్రమే సిస్టమ్‌లో ఉంచుకుని ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఉపయోగించే డివైజ్ యొక్క డ్రైవర్లని తొలగించడం ఉత్తమం. డీఫాల్ట్‌గా విండోస్‌లోని Device Manager ప్రస్తుతం మన కంప్యుటర్‌కి కనెక్ట్ చేయబడని డివైజ్ డ్రైవర్ల వివరాలు చూపించదు. అవి కూడా Device Manager లో చూపించబడాలంటే Start>Run కమాండ్ బాక్స్‌లోకి వెళ్ళి cmd అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ వద్దకు వెళ్ళండి. ఇప్పుడు ఈ క్రింది కమాండ్ ఇవ్వండి. devmgr_show_nonpresent_devices=1 అని ఇచ్చి Enter కీ ప్రెస్ చేయండి. ఇప్పుడు My Computer పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Properties>Device Manager అనే విభాగంలోకి వెళ్ళి View>Show Hidden Devices అనే ఆప్షన్‌ని క్లిక్ చెస్తే హిడెన్ డివైజ్‌లు చూపించబడతాయి. ఇప్పుడు అవసరం లేని డివైజ్‌లను తొలగించుకుంటే బూటింగ్ వేగవంతమవుతుంది.
అన్ని ఫైల్స్ కి ఓకేసారి Rename చేయాలా?
మీకు C,D,E Drive Send To Option లో కావాలా?
మీకు C,D,E Drive Send To Option లో కావాలా?
Start->Run->%userprofile%\sento టైప్ చేయండి.
వచ్చినా విండోలో Right Click చేసి Shortcut option Click చేయండి.
Browse చేసి Drive letter ఇవ్వండి.
పైరేటెడ్ xp వాడుతున్నారా ? XP Genuine కాదని మెసేజ్ వస్తుందా?
అ మెసేజ్ రాకుండా ఉండాలంటే ఈ క్రింది టూల్ ని ఇన్స్టాల్ చేసుకోండి







