iCafe Search
ఫోటో మార్ఫింగ్ మృదులయంత్రం [ సాఫ్ట్వేర్ ]
Monday, 14 June 2010ఒకరి ఫోటోని వేరొకరి ఫోటోగా మార్చడానికి వాడె మృదులయంత్రం ఇలాంటి మృదులయంత్రాని ఉపయోగించి సినిమాలో గ్రాఫిక్ గా
మనుషుల రూపం మారినట్లు చూపుతారు
ఈ క్రింది స్తెట్ నుండి దిగుమతి [ download ] చేసుకొండి.
చిన్న ఫోటోలను పెద్ద పోస్టర్లుగా మార్చాలంటే (Small to Big images Convert)
ఈ క్రింది సైటే ను ఉపయోగించి చిన్న ఫోటోలను పెద్ద పోస్టర్ లుగా సునాయాసంగా మార్చవచ్చు
ప్రయత్నిచండి
http://www.blockposters.com/
Share |
ఫోటోలకు స్సెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి అద్భుతమైన మృదులయంత్రం(Software)
ఈ మృదులయంత్రం(Software) లో నున్న ఈజీ ప్యాలెట్ నుపయోగించి ఫోటోలకు ఎన్నో స్పెషల్ ఎఫెక్ట్స్ ను, మరియు యానిమేషన్ ఎఫెక్ట్స్ ను అప్లై చేయవచ్చును.
ఈ మృదులయంత్రం కొరకు ఈ దిగువంనున్న లంకెను చూడండి
రెండు ఫోటోలను బ్లెండింగ్ మోడ్ లో మెర్జ్ చేయడానికి
ఏదైనా రెండు ఫోటోలను బ్లెండింగ్ మోడ్ లో మెర్జ్ చేయడానికి ఫ్రీ సాఫ్ట్ వేర్
దిని ద్వార వాటర్ మార్క్ లను కూడా ఈజీగా రూపొందించవచ్చు
ఫోటోలపై వాటర్ మార్క్ కోసం
Sunday, 13 June 2010 ఫోటోలపై వాటర్ మార్క్ ఉంచాలంటే ఈ క్రింది సైట్ ఉపయోగించవచ్చు ఇది చాల సులభం
5 ఫోటోలను ఎంచుకొని upload చేయండి .
బాడీల నుండి ఫేస్‌లను మార్చే ప్రోగ్రామ్..
Tuesday, 8 June 2010ఎమ్మెస్ నారాయణ శరీరానికి రాజశేఖర్‌రెడ్డి మొహాన్ని తగిలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఊహకు అందడం లేదా.. అయితే వారిద్దరి ఫోటోలను సేకరించి FaceOnBody అనే మృదులాంత్రాన్ని(Software)డౌన్‌లోడ్ చేసుకుని ఐశ్వర్యారాయ్ శరీరానికి కల్పనారాయ్ ఫేస్‌ని తగిలించి సరదాగా నవ్వుకోవచ్చు. మీ బాడీకి చిరంజీవి ఫేస్‌ని తగిలించి ముచ్చట తీర్చుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ ట్రయల్ వర్షన్‌ని
వీడియో ఎడిటింగ్‌కి పనికొచ్చే ప్రోగ్రామ్
ఫొటోలను ఎడిట్ చేసి సేవ్ చేసేటప్పుడు..
Monday, 7 June 2010ఫొటోషాప్ వంటి పవర్ ఫుల్ ఇమేజ్ ఎడిటింగ్ సాప్ట్ వేర్ల సాయంతో రకరకాల ఇమేజ్ లను వివిధ Layersగా అమర్చుకుని అందంగా డిజైన్ చేసినప్పుడు దానిని BMP వంటి ఫొటో ఫార్మేట్లలోకి సేవ్ చేస్తే అందులోని లేయర్లు అన్నీ గ్రూప్ చేయబడతాయి. దానితో భవిష్యత్ లో ఆ ఇమేజ్ లో పొందుపరిచిన లేయర్లని విడివిడిగా ఎడిట్ చేయడానికి వీలుపడదు. కాబట్టి ఎంతో కష్టపడి వివిధ లేయర్లని అమర్చుకుని, పలు రకాల ఫిల్టర్లని

