iCafe Search
Data loose కాకుండా Hard Disk ని Re-Partition చేయటానికి…
Saturday, 26 June 2010
మీ హార్డ్ డిస్క్ లోని పార్టిషన్స్ ని
- రిసైజ్ చేయడానికి,
- మువ్ చేయడానికి,
- పార్టిషన్ ను కాపి చేయడానికి,
- క్రియాట్ చేయడానికి,
- డిలేట్ చేయడానికి
- ఈ సాఫ్ట్ వేర్ చాలా బాగా ఉపయోగపడుతుంది
Remote Admistration Software
Damaged హార్డ్ డిస్క్ నుంచి డేటాని బ్యాక్ అప్ తీసుకోటానికి
Friday, 25 June 2010
Upstoppable Coppier అని సాఫ్ట్వేర్ ని ఉపయోగించి Damaged హార్డ్ డిస్క్ నుంచి డేటాని బ్యాక్ అప్ తీసుకోవచ్చు
50 Funny Softwares..

యుటూబ్, మేటకేఫ్ వీడియో లను (Youtube, Metacafe )offline లో చూడాలంటే ...
Scan చేసిన ఫైల్స్ ని PDF లోకి మార్చటానికి….
స్కాన్ చేసిన ఫైల్స్ ని PDF ఫైల్స్ గా మార్చడానికి ఈ క్రింది సాఫ్ట్వేర్ ఉపయోగించండి
ఇది Download చేసుకొండి.
మొత్తం web site ని download చేసుకొండి…
Thursday, 17 June 2010ఈ Software use చేసి మనం మొత్తం website ని మన system లోకి download చేసుకోవచ్చు.
పది బెస్ట్ అంటి వైరస్ మృదులయంత్రాలు [Softwares]
పది బెస్ట్ అంటి వైరస్ మృదుల యంత్రాలను ఈ క్రింద ఇవ్వబడినవి
- BitDefender Antivirus
- Kaspersky Anti-Virus
- Webroot Antivirus with SpySweeper
- ESET Nod32
- F-Secure Anti-Virus
- AVG Anti-Virus
- McAfee VirusScan
- G DATA AntiVirus
- Norton AntiVirus
- Trend Micro
- Claim win
- Avast
MP3 ముక్కలు చేయాలంటే
Yahoo ఎన్ని సార్లు అయినా open చేసుకొండి….
యాహూ మేసంజేర్ ను ఎన్ని సార్లు అయినా open చేసుకొవాలంటే ఈ క్రింది మృదులయంత్రాని దిగుమతి చేసి ఉపయోగించండి
ఎలాంటి విడియో Format ని అయిన మీకు కావలసిన Format లోకి మార్చుకోటానికి….
మీరు ముఖ్యమైన ఫైల్ ను డిలిట్ చేసారా ? తిరిగి కావాలా ?
మీకు వచ్చినా మెయిల్స్ కు ఆటోమేటిక్ గా సమాధానం ఇవ్వాలంటే ?
మీకు వచ్చినా మెయిల్స్ కు ఆటోమేటిక్ గా సమాధానం ఇచ్చే కంప్యూటర్ ప్రోగ్రామ్ ఇది. మృదులయంత్రం
http://www.xtreeme.com/followupxpert/
మీ ఫోటోని Text లాగా మార్చాలా?
మీ ఫోటోని Text లాగా మార్చాలంటే ఈ క్రింది వెబ్ సైట్ లో అన్ లైన్ లో నే మార్చుకోవచు
మరియు మృదులయంత్రాని దిగుమది చేసుకొని ఆఫ్ లైన్ లో కూడా ఉపయోగించవచ్చు
Windows XP లో Pen Drive ని అదనపు RAM గా …
Monday, 14 June 2010
ఈ క్రింది మృదులయంత్రాని ఉపయోగించండి
ఫోటో మార్ఫింగ్ మృదులయంత్రం [ సాఫ్ట్వేర్ ]
ఒకరి ఫోటోని వేరొకరి ఫోటోగా మార్చడానికి వాడె మృదులయంత్రం ఇలాంటి మృదులయంత్రాని ఉపయోగించి సినిమాలో గ్రాఫిక్ గా
మనుషుల రూపం మారినట్లు చూపుతారు
ఈ క్రింది స్తెట్ నుండి దిగుమతి [ download ] చేసుకొండి.
ఫోటోలకు స్సెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి అద్భుతమైన మృదులయంత్రం(Software)
ఈ మృదులయంత్రం(Software) లో నున్న ఈజీ ప్యాలెట్ నుపయోగించి ఫోటోలకు ఎన్నో స్పెషల్ ఎఫెక్ట్స్ ను, మరియు యానిమేషన్ ఎఫెక్ట్స్ ను అప్లై చేయవచ్చును.
ఈ మృదులయంత్రం కొరకు ఈ దిగువంనున్న లంకెను చూడండి







