iCafe Search
వెబ్ పేజి మొత్తం PDF లోకి కన్వర్ట్ చేసుకోండి…
Friday, 25 June 2010
చిన్న ఫోటోలను పెద్ద పోస్టర్లుగా మార్చాలంటే (Small to Big images Convert)
Monday, 14 June 2010ఈ క్రింది సైటే ను ఉపయోగించి చిన్న ఫోటోలను పెద్ద పోస్టర్ లుగా సునాయాసంగా మార్చవచ్చు
ప్రయత్నిచండి
http://www.blockposters.com/
Share |
నేరుగా MPEG 4 ఫార్మేట్‌లోకి కన్వర్షన్
Wednesday, 9 June 2010VCDల్లో ఉన్న DAT, MPEG ఫైళ్ళను, AVI, WMV, ASF, ఫార్మేట్లలో ఉన్న వీడియో ఫైళ్ళను నేరుగా DiVX, AVI/MPEG4, WMV V7/V8 ఫార్మేట్లకు కన్వర్ట్ చెయ్యడానికి ఉపయోగపడే సాఫ్ట్ వేరే MPEG 4 Direct Maker. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా 250 Kbps VHS క్వాలిటీ వీడియో క్లిప్‌లను, 500Kbps డివిడి క్వాలిటీ క్లిప్‌లను ఎన్‌కోడ్ చేసుకోవచ్చు. అలాగే విసిడిలను నేరుగా DivX ఫార్మేట్లలోకి మార్పిడి చేసుకోవచ్చు.
DVD నుండి MP4కి కన్వర్ట్ చేయడానికి
Tuesday, 8 June 2010Apple iPodలు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక PDA ఫోన్లు MP4 అనే వీడియో ఫార్మేట్‌ని సపోర్ట్ చేస్తున్న నేపధ్యంలో DVD ఫార్మేట్‌లో ఉన్న వీడియోని ఈ MP4 ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేయడానికి “Xilisoft DVD to iPod Converter” అనే సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆడియో ఫైళ్ళని MP3, AAC, M4A వంటి పోర్టబుల్ ఆడియో ఫార్మేట్లలోకి కన్వర్ట్ చెయ్యడానికి కూడా ఇది పనికొస్తుంది.
PDF నుండి టెక్స్ట్ ఫార్మేట్‍లోకి…
Monday, 7 June 2010వందలాది పేజీలు గల PDF డాక్యుమెంట్లలోని సమాచారాన్ని TEXT ఫార్మేట్‍లోకి
కన్వర్ట్ చేసుకోవడానికి ముందుగా ఆ PDF ఫైల్‍ని Acrobat Reader
మృదులాంత్రముతో ఓపెన్ చేసుకుని అందులో ప్రతీ పేజీలోని టేక్స్ట్ ని సెలెక్ట్ చేసుకుని
మరో ప్రక్క Notepad ప్రోగ్రామ్‍ని ఓపెన్ చేసుకుని అందులో పేస్ట్ చేయ్యవలసి
ఉంటుంది. ఈ తతంగం ఏమీ లేకుండా మనం ఏ PDF ఫైల్‍ని ఇన్‍పుట్‍గా ఇచ్చినా
దానిలో ఉన్న సమాచారం మొత్తాన్ని మనమ్ సెలెక్ట్ చేసుకున్న లోకేషన్‍లో Text