iCafe Search
CD /DVD Drive లో Insert Option రావాలంటే !
Saturday, 26 June 2010మనం సిడి / డివిడి డ్రైవ్ మీద రైట్ క్లిక్ చేసినప్పుడు Eject అనే ఆప్షన్ ఉంటుంది .దానిని క్లిక్ చేస్తే సిడి /డివిడి ఓపెన్ అవుతుంది అలాగే ఈ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని CDeject.dll అనే ఫైల్ ని c:\windows\system32 లో కాపీ చేయండి. తర్వాత IIIIII ఫైల్ ని డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇలా చేయటం వలన మీకు రైట్ క్లిక్ లో insert అనే ఆప్షన్ వస్తుంది. దీనిని క్లిక్ చేస్తే సిడి/డివిడి డ్రైవ్ క్లోజ్ అవుతుంది
cd మరియు dvd ఆటోరన్ కాకుండా సెట్టింగ్స్
Thursday, 10 June 2010ఏదైనా సీడీ కాని డీవీడీ కాని కంప్యూటర్లో పెట్టగానే ఆటోప్లే అయి మనకు ఈ క్రింది విధంగా మెనూ కనిపిస్తుంది. అలా ఆటో ప్లే కాకుండా ఉండాలనుకుంటే ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.
1. Start » Run ను క్లిక్ చేసి Run డైలాగ్ బాక్స్ లో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు గ్రూప్ పాలసీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.
DVD నుండి MP4కి కన్వర్ట్ చేయడానికి
Tuesday, 8 June 2010Apple iPodలు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక PDA ఫోన్లు MP4 అనే వీడియో ఫార్మేట్‌ని సపోర్ట్ చేస్తున్న నేపధ్యంలో DVD ఫార్మేట్‌లో ఉన్న వీడియోని ఈ MP4 ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేయడానికి “Xilisoft DVD to iPod Converter” అనే సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆడియో ఫైళ్ళని MP3, AAC, M4A వంటి పోర్టబుల్ ఆడియో ఫార్మేట్లలోకి కన్వర్ట్ చెయ్యడానికి కూడా ఇది పనికొస్తుంది.
మల్టీ సెషన్ సిడిలో కొత్త ఫైళ్లే కనిపిస్తున్నాయా?
సహజంగా Nero వంటి సాప్ట్ వేర్ల ద్వారా సిడిలను రైట్ చేసేటప్పుడు, సిడిలో ఖాళీ ఉంటే మరోమారు ఆ ఖాళీ స్థలంలో రైట్ చేసుకోగలిగే విధంగా చాలామంది Burn Settingsలో Write Method అనే ఆప్షన్ వద్ద Track-at-once ఆప్షన్ ఎనేబుల్ చేయబడి ఉండగా సిడి రైట్ చేస్తుంటారు. సిడిలో ఖాళీ స్థలాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ఇది బాగా దోహదపడుతుంది. అయితే ఇలా ఒకే సిడిలో వేర్వేరు పర్యాయాలు కొంత కొంత చొప్పున సమాచారాన్ని రైట్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు చివరిగా రికార్డ్ చేసిన సమాచారం మాత్రమే లభిస్తూ గతంలో అదే సిడిలో రికార్డ్ చేసిన సమాచారం తుడిచిపెట్టుకుపోయి ఆందోళనకు గురిచేస్తుంది. మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంకి ఫైళ్లు, ఫోల్డర్ల వివరాలతో FAT32, NTFS వంటి ఫైల్ సిస్టంలు ఎలా ఉంటాయో సిడిలలోనూ వాటిలో మనం రికార్డ్ చేసిన సమాచారం TOC (Table Of Contents)పేరిట భద్రపరచబడి ఉంటుంది. మల్టీ సెషన్లో (Track-at-once) సిడిలను రైట్ చేసినప్పుడు
డివిడి డిస్క్ లలో ఉండే ఫైళ్ల వివరాలు
ఎప్పుడైనా డివిడి డిస్క్ ల్లోని ఫైళ్ల పేర్లను చూసినట్లయితే VOB, IFO, BUP వంటి ఎక్స్ టెన్షన్ నేం కలిగిన ఫైళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక డివిడి డిస్క్ ని డివిడి ప్లేయర్లో ప్లే చేయాలంటే ఈ ఫైళ్లు తప్పనిసరిగా ఉండాలి. VOB ఫైళ్లలో సినిమా యొక్క ఆడియో మరియు వీడియో సమాచారం భద్రపరచబడి ఉంటుంది. IFO ఫైళ్లలో ఆ డివిడి మూవీని డివిడి ప్లేయర్ ఎలా ప్లే చేయాలన్న వివరణ ఉంటుంది. IFO ఫైల్ లేనిదే
