iCafe Search
కంప్యూటర్ విశిష్టతలు
Monday, 7 June 20101.స్పీడ్: కంప్యూటర్ అనేది ఎప్పుడూ చాలా పాస్ట్ గా వర్క్ చేస్తుంది. ఇది ఎంతపాస్ట్ గా వర్క్ చేస్తుందంటే ఒకసెకనుకి మిలియన్ ఆఫ్ కాలిక్యులేషన్స్ చేస్తుంది.
కంప్యూటర్లో పార్టులు
కంప్యూటర్లో మనకి ఎక్కువగా ఉపయోగపడే పార్టులని ముఖ్యమైన పార్టులుగా చెప్పవచ్చు.
అవి.
మెమొరీ
కంప్యూటర్ లో మనం ఎంటర్ చేసిన మేటర్ అంతా కంప్యూటర్ యొక్క మెమొరీలో తిరిగి మనకి కావలసినపుడు ఉపయోగించుకునే విధంగా స్టోర్ అవుతుంది.తర్వాత ఈ మేటర్ లో ఏమైనా కాలిక్యులేషన్స్ ఉంటే ఇది సి.పి.యు.లో ఉన్న ఎ.ఎల్.యు. కి కాలిక్యులేషన్స్ కోసం పంపబదుతుంది.
కంప్యూటర్ లో రెండు రకాల మెమొరీలు ఉంటాయి.
అవి.
సాప్ట్ వేర్
కంప్యూటర్ ను మనకి కావలసిన విధంగా రన్ చేయడానికి కావలసిన కమాండ్స్ లనే మనం ప్రోగ్రాం అని పిలుస్తాము.ఈ విధమైన ఏ ప్రోగ్రాం నైనా మనం సాధారణంగా సాప్ట్ వేర్ అనే పదంతో పిలుస్తాము.
ఈ సాప్ట్ వేర్ రెండు రకాలు
1. సిస్టం సాప్ట్ వేర్
2. అప్లికేషన్ సాప్ట్ వేర్
కీబోర్డ్
కంప్యూటర్ లో డాటా ఎంటర్ చేయడానికి ఉపయోగించే పరికరాలనే ఇంపుట్ డివైసెస్ అని పిలుస్తారు. కీబొర్డ్ అనేది కంప్యూటర్ యొక్క ముఖ్యమైన ఇన్ పుట్ డివైస్ లలో ఒకటి. కీబొర్డ్ చూడటానికి టైప్ రైటర్ లా కనిపిస్తుంది. కీబొర్డ్ లో ఏ కీ టైప్ చేస్తే ఏమి వస్తుంది అనేది ఆ కీ పై ప్రింట్ చేయబడి ఉంటుంది.
కీబోర్డ్ లలో ఉన్న కీస్ ఆధారంగా కీబోర్డ్లు క్రింది విధంగా ఉంటాయి.
అవి
మైక్రో ప్రాసెసర్
కొన్ని IC ( ఇంటెగ్రేటెడ్ సర్క్యూట్స్) లు కలిసి మైక్రో ప్రాసెసర్ గా ఏర్పడుతుంది. ఈ మైక్రో ప్రాసెసర్ గణిత పరిక్రియలను చేయగలుగుతుంది. దానికిచ్చే ఆదేశాలను అర్థం చేసుకోగలుగుతుంది. మైక్రో ప్రాసెసర్ తార్కిక నిర్ణయాలు కూడా తీసుకోగలదు. ఈ పనులన్నీ చేయడానికి దానికి నివేశ సాధనం (input device) కావాలి. నివేశ సాధనం ద్వారా దానికి కావలసిన దత్తాంశం (data) ఆదేశాల (instructions) ను ఇవ్వాలి. సాధారణంగా, ఒక కీ-బోర్డు
(key-board) లేదా మౌస్ (mouse) లను నివేశ సాధనాలుగా ఉపయోగిస్తారు.