iCafe Search
‘సి ’ నేర్చుకుందాం….
Thursday, 17 June 2010సీ ఒక కంప్యూటర్ భాష. దీనిని మధ్య స్థాయి భాషగాను లేదా క్రింది స్థాయి భాషగాను ఉపయోగించుకోవచ్చు. సీని 1970 లో కెన్ థాంప్సన్ మరియు డెన్నిస్ రిచీ అను శాస్త్రవేత్తలు తయారు చేసారు.
సీ భాష మొట్టమొదట ఏటీ & టీ బెల్ పరిశోధనాలయంలో (AT&T Bell Labs) 1969కు 1973 మధ్యన తయారు చేయటం జరిగింది. ఎక్కువ భాగం 1972లో తయారయింది. ‘సి’ కంటే ముందు ‘బి’ అనే కంప్యూటరు భాష ఉండేది. బిసిపియల్ & బి లాంగ్వేజ్ ని కలిపి సి లాంగ్వేజ్ ని డెవ్ లాప్ చేసారు. . ఆంగ్లములో ‘బి’ తరువాత ‘సి’ వస్తుంది. ఈ రెండు కారణాల వలన ‘సి’ కి ఆ పేరు పెట్టడము జరిగింది.
సి చేసే పని ఏమిటి?
సి, సిప్లస్ ప్లస్ ,జావా
Monday, 7 June 2010మనుష్యుల మధ్య సమాచార ప్రసారానికి ఒక మాధ్యమము అవసరము.ఈ మాధ్యమమే భాష. భాష అనేది లేకపోతే సమాచార వ్యవస్థ స్థ౦భి౦చిపోతు౦ది. ఎన్నో ఇబ్బ౦దులు ఎదురవుతాయి. అలాగే క౦ప్యుటరుతో మాట్లాడాలన్న ఒక భాష అవసరము. వీటినుపయోగి౦చి ప్రోగ్రాములు వ్రాయుట ద్వారా,క౦ప్యుటరుతో పనులు చేయి౦చుకోగలము. వీటినే ప్రోగ్రామి౦గ్ భాషలు అ౦టారు.