iCafe Search
మీకు Nlite Software గురించి తెలుసా?
Wednesday, 16 June 2010మనం XP ని Install చేసెటప్పుడు Computer ముందు కుర్చోవాలసినా అవసరం లేకుండా ఈ Software ఉపయోగపడుతుంది.
ఈ Software install చేసుకొని ముందుగానే Serial key ,date & time లాంటివి ఇచ్చుకొవచ్చు.
విండోస్ Xp Intalling
Tuesday, 15 June 2010* విండోస్ Xp Intalling & Formating
* మొదట BIOS లో first boot device ని cdrom/rw(or DVD) కి సెట్ చెయ్యండి. (లేక పొతే సిస్టం స్టార్ట్ చేసి కూడా boot device ఎంచుకోవచ్చు. కానీ ఒక్కో సిస్టం కి ఒక్కో కీ ఉంటుంది, మోడల్ ని బట్టి)
* ఇప్పుడు విండోస్ సీడి cd/dvd డ్రైవ్ లో ఉంచి సిస్టం రీస్టార్ట్ చెయ్యండి.
Windows XP Live CD ని సొంతంగా తయారు చేస్కొండి.
Sunday, 13 June 2010విండోస్ xp కరప్ట్ అయి అసలు కంప్యూటర్ ను ఓపెన్ చేయలేని పరిస్థితులలో c: డ్రైవ్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ ను బ్యాకప్ చేయడానికి ఈ విండోస్ లైవ్ సీడీ బాగా ఉపయోగపడుతుంది. విండోస్ లైవ్ సీడీ ద్వారా బూట్ అయితే ఇక అచ్చం మీ విండోస్ xp తో మీ కంప్యూటర్ ను ఎలా ఓపెన్ చేస్తారో అలాగే ఉంటుంది. రన్నింగ్ కంప్యూటర్లో మీరు అన్నీ డ్రైవ్ లను ఎలా చూడగలగుతారో అలాగే విండోస్ లైవ్ సీడీ ద్వారా కరప్టడ్ కంప్యూటర్ ను ఓపెన్ చేసి అన్నీ డ్రైవ్ లను యాక్సెస్ చేసి అందులోని ఫైల్లని కాపీ పేస్ట్ మరియు రైటింగ్ కూడా చేయవచ్చు.
విండోస్ లైవ్ సీడీని ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
