iCafe Search
ఫోటోషాప్ లో కాంటాక్ట్ షీట్ ఎలా తయారు చేయాలో -
Sunday, 13 June 2010డిజిటల్ వర్క్ చేసేవారికి ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ బ్రౌజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. అలాంటి వారు బ్యాక్ గ్రౌండ్ ఇమేజెస్ కలిగి యున్న ఫోల్డర్ లో అందులో ఉన్న అన్నీ ఇమేజెస్ ను మనకు కావలసిన సైజ్ లో ఒక థంబ్ నైల్ ఇండెక్స్ ఫైల్ ను తయారు చేస్కుంటే ఇక భవిష్యత్తులో ఇమేజెస్ ను వెతకడానికి ఎక్కువ సమయం ఉపయోగించనవసరం లేదు. అంటే ఈ ఇండెక్స్ ఫైల్ ను ఓపెన్ చేస్కొని అందులోనే మనకు నచ్చిన ఇమేజ్ ఫైల్ నేమ్ ను తెలుసుకొని డైరెక్ట్ గా అదే ఫైల్ ను ఓపెన్ చేయవచ్చు. కాంటాక్ట్ షీట్ ను ఎలా తయారు చేయాలో ఈ క్రింది స్క్రీన్ షాట్స్ ను గమనించి తెలుసుకోండి.
ఫోటో షాప్ లో యానిమేటెడ్ గుండెని తయారు చెయ్యటం
Windows XP Live CD ని సొంతంగా తయారు చేస్కొండి.
విండోస్ xp కరప్ట్ అయి అసలు కంప్యూటర్ ను ఓపెన్ చేయలేని పరిస్థితులలో c: డ్రైవ్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ ను బ్యాకప్ చేయడానికి ఈ విండోస్ లైవ్ సీడీ బాగా ఉపయోగపడుతుంది. విండోస్ లైవ్ సీడీ ద్వారా బూట్ అయితే ఇక అచ్చం మీ విండోస్ xp తో మీ కంప్యూటర్ ను ఎలా ఓపెన్ చేస్తారో అలాగే ఉంటుంది. రన్నింగ్ కంప్యూటర్లో మీరు అన్నీ డ్రైవ్ లను ఎలా చూడగలగుతారో అలాగే విండోస్ లైవ్ సీడీ ద్వారా కరప్టడ్ కంప్యూటర్ ను ఓపెన్ చేసి అన్నీ డ్రైవ్ లను యాక్సెస్ చేసి అందులోని ఫైల్లని కాపీ పేస్ట్ మరియు రైటింగ్ కూడా చేయవచ్చు.
విండోస్ లైవ్ సీడీని ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
Auto Run Eater
పెన్ డ్రైవ్ లోని వైరస్ ను తినెసె ఒక మంచి యూసర్ ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ .ఇది టోటల్ ఫ్రీ సాఫ్ట్ వేర్ .
ఈ మృదుల యంత్రాని ఉపయోగించి మే పెండ్రివే లోని autorun.inf ఫైల్స్ ను తొలగించి malware లు పెరగుండా సహాయపడుతుంది
mp3 పాటల volume పెంచండి.
మీరు download చేసుకున్న mp3 పాటలు తక్కువ soundతో ప్లే అవుతున్నాయా? ఐతే Vloud లోకి వెళ్ళి
soundపెంచండి.మీ పాటలను upload చేసి light,loud,louder,loudestల ద్వారా volume
పెంచి,మళ్ళీ downloadచేసుకోండి
Internet నుండి mobile కి Sms లు ఉచితంగా....
Internet నుండి mobile కి Sms లను ఈ websites ద్వారా ఉచితంగా పంపవచ్చు.
ఫోటోలపై వాటర్ మార్క్ కోసం
ఫోటోలపై వాటర్ మార్క్ ఉంచాలంటే ఈ క్రింది సైట్ ఉపయోగించవచ్చు ఇది చాల సులభం
5 ఫోటోలను ఎంచుకొని upload చేయండి .
మీరూ ఉద్యోగాలకోసం వెతుకుతున్నారా అయితే ఈ క్రింది లంకెలను చూడండి