iCafe Search
విండోస్ XP లో విస్టా స్టైల్ ప్రాపర్టీస్ కావాలా ......
Friday, 25 June 2010Damaged హార్డ్ డిస్క్ నుంచి డేటాని బ్యాక్ అప్ తీసుకోటానికి
Upstoppable Coppier అని సాఫ్ట్వేర్ ని ఉపయోగించి Damaged హార్డ్ డిస్క్ నుంచి డేటాని బ్యాక్ అప్ తీసుకోవచ్చు
ఒకే రకమైన్ వెబ్ సైట్స్ ని వెతకటానికి..
ఒకే రకమైన్ వెబ్ సైట్స్ ని వెతకటానికి..
ఉదాహరణకు మీరు ఒక videos సైట్ అడ్రస్ తెలుసు అనుకోండి,
అలాంటివే వేరే వెబ్ సైట్ కావాలంటే ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళి సైట్ url ఇచ్చి find Similar Sites బటన్ క్లిక్ చేయండి
Windowsతో మరిన్ని చేయండి
సోలార్ మొబైల్ చార్జర్ (Solar Mobile Charger )
సోలార్ మొబైల్ చార్జర్ గురుంచి మీరు వినే ఉంటారు కానీ చూసి ఉండరు
Pico అని పిలవబడే ఈ సోలార్ ఎనర్జీ చార్జర్ తో మీ మొబైల్ చార్జ్ చేసుకోవచు
Funny softwares
50 Funny Softwares..
వెబ్ పేజి మొత్తం PDF లోకి కన్వర్ట్ చేసుకోండి…
యుటూబ్, మేటకేఫ్ వీడియో లను (Youtube, Metacafe )offline లో చూడాలంటే ...
మీ కంప్యూటర్ స్లో అయిందా ..
వెబ్ సైట్ బ్లాగ్ స్క్రిప్ట్ ల కోసం
మీరు బ్లాగ్లను పోస్ట్ చేస్తున్నర మీకు నూతనంగా ఏమైనా మీ బ్లాగ్ లో చేయాలనుకుంటున్నారా
అయితే ఈ వెబ్ సైట్ ని చూడండి మీకు కావలసిన స్క్రిప్ట్ ను ఎంచుకోండి ఉపయోగించండి
My Computer Properties తెలుసుకోటానికి ఇంకో trick…
మై కంప్యూటర్స్ లో properties తెలుసుకోటానికి ఇంకో trick…
Alt press చేసి My computer మీద Double click ఇవ్వండి.
పెన్ డ్రైవ్ ఫార్మాట్ అవడం లేదా అయితే ఇలా చేయండి....
Virus వలన అప్పుడప్పుడు Pen Drive Format అవ్వదు. అలాంటప్పుడు ఇలా చేయ్యండి.
1. Start->Run->Cmd
తరువాత ఇలా Type చేయ్యండి.
Format/x J:
ఇక్కడ J place లో మీ Pen Drive Letter ఏది ఉంటుందో అది ఇవ్వండి.
5 సెకండ్ల లో మీ సిస్టం ని టర్న్ ఆఫ్ చేయండి
5 సెకండ్ల లో మీ సిస్టం ని టర్న్ ఆఫ్ చేయండి
టోరంట్స్ అంటే ఏమిటి
భూగర్భంలో అద్బుత గుహలు
Scan చేసిన ఫైల్స్ ని PDF లోకి మార్చటానికి….
స్కాన్ చేసిన ఫైల్స్ ని PDF ఫైల్స్ గా మార్చడానికి ఈ క్రింది సాఫ్ట్వేర్ ఉపయోగించండి
ఇది Download చేసుకొండి.