iCafe Search
3D Studio Max 9 + Tutorials and Keygen
Thursday, 10 June 20103D Studio Max 9 + Tutorials and Keygen
డౌన్లోడ్ కొరకు ఈ క్రింది లంకె లను చుడండి
Softwares Download చేసుకోండి ఉచితంగా
Softwares Download చేసుకోండి ఉచితంగా
http://ibhaarat.com/softwares/
http://softwaresin.blogspot.com/
http://download.cnet.com
http://brothersoft.com
http://softpedia.com
http://en.softonic.com/
http://sourceforge.net
Ms-Word లో టెక్స్ట్ ఎఫెక్ట్స్T(ext Effects In Ms-Word )
Ms-Word లో టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఎలా అప్లై చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.
టెక్స్ట్ ఎఫెక్ట్స్ అప్లై చేయడానికి ముందుగా టెక్స్ట్ ను సెలెక్ట్ చేయండి. తర్వాత Ctrl+D ని ప్రెస్ చేసి Font డైలాగ్ బాక్స్ లో Text Effects ట్యాబ్ ను క్లిక్ చేసి మీకు నచ్చిన ఎఫెక్ట్ ను అప్లై చేయండి.
ఫోల్డర్ ఆప్షన్స్ మిస్ అయిందా?
విండోస్ ఎక్స్ ప్లోరర్ లో ఫోల్డర్ ఆప్షన్స్ మిస్ అయినపుడు ఈ క్రింది సెట్టింగ్స్ ద్వారా ఫోల్డర్ ఆప్షన్స్ ను తిరిగి తెప్పించవచ్చును.
My computer properties లో మీ ఫోటో మరియు మీ వివరాలు సెట్ చేస్కోండి.
1. Notepad ఓపెన్ చేసి క్రింది విధంగా టైప్ చేసి మీ వివరాలతో modify చేయండి.
[General]
Manufacturer= TIMECOMPUTERS
[Support Information]
Line1= http://www.ibhaarat.com
Line2= visit http://www.ibhaarat.com for more info
మీకు అవసరం లేని వెబ్ సైట్ ని బ్లాక్ చేయాలి అనుకుంటున్నారా
మీ పర్సోనల్ కంప్యూటర్ లో మీకు అవసరం లేని వెబ్ సైట్ ని బ్లాక్ చేయాలి అనుకుంటున్నారా …………… అయితే మీ కంప్యూటర్ లో ఈ లొకేషన్ కి (C:\Windows\System32\drivers\etc) వెల్లలి అక్కడ host file ని open with press chesi notepad సెలెక్ట్ చేయాలి అప్పుడు అక్కడ ఇలా కనిపిస్తుంది
# Copyright © 1993-2006 Microsoft Corp.
#
# This is a sample HOSTS file used by Microsoft TCP/IP for Windows.
#
# This file contains the mappings of IP addresses to host names. Each
# entry should be kept on an individual line. The IP address should
# be placed in the first column followed by the corresponding host name.
# The IP address and the host name should be separated by at least one
# space.
#
# Additionally, comments (such as these) may be inserted on individual
# lines or following the machine name denoted by a ‘#’ symbol.
#
# For example:
#
# 102.54.94.97 rhino.acme.com # source server
# 38.25.63.10 x.acme.com # x client host
127.0.0.1 localhost
ఒక వేల మీరు యాహూ సైట్ ని బ్లాక్ చేయాలి అనుకుంటే లాస్ట్ లైన్ లో
127.0.0.2 http://www.yahoo.com
అని ప్రెస్ చేయాలి అల మనకు అవసరం లేని సైట్స్ ని బ్లాక్ చేయ వచ్చు
మిమ్మల్ని ప్రతిసారి విసిగిస్తున్న Send Error Message ఇకముందు రాకుండా ఉండాలంటే
మీరు ఏదైనా సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చేస్తున్నపుడు లేదా కంప్యూటర్లో ఏదైనా వర్క్ చేస్తున్నపుడు మీ కంప్యూటర్లో పలానా ప్రాబ్లం ఉంది. మైక్రోసాఫ్ట్ వారికి ఈ ఎర్రర్ ను సెండ్ చేయాలనుకుంటాన్నారా? అని Dont send, Send Error Message అని రెండు ఆప్షన్స్ వస్తుంటాయి. ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ లు వస్తుంటే ఈ క్రింది విధంగా కంట్రోల్ ప్యానల్ కు వెళ్లి ఎర్రర్ మెసేజ్ లను డిజేబుల్ చేయండి ఇకముందు మీకు ఆ సమస్య ఉండదు
20mb ఫైల్ ను 1mb ఫైల్ గా కంప్రెస్ చేయడానికి పవర్ ఫుల్ ఆర్చీవర్
డాక్యుమెంట్స్, ఇమేజెస్, వీడియోస్, ఆడియో ఫైల్స్ ఇలా ఏ ఫైల్ నైనా అతి తక్కువ సైజ్ కు కంప్రెస్ చేయడానికి KGB Archiver చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కంప్లీట్ ఫ్రీవేర్ మరియు పవర్ ఫుల్ హై కంప్రెసర్.
ఏ ఫైల్ ను ఎంత సైజ్ కు తగ్గించగలమో తెలుసుకోవడానికి, మరియు
డౌన్లోడ్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
మీరు పంపిన ఈ-మెయిల్ ను ఇతరులు చదివారా? లేదా తెలుసుకోవడానికి.
Outlook, Eudora, Yahoo Email, Gmail, Hotmail, AOL Email ఇంకా మిగిలిన మెయిల్ సర్వీస్ ల నుండి మీరు ఇతరులకు పంపిన మెయిల్ ను వారు చదివారా? లేదా? తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందా?
అయితే
cd మరియు dvd ఆటోరన్ కాకుండా సెట్టింగ్స్
ఏదైనా సీడీ కాని డీవీడీ కాని కంప్యూటర్లో పెట్టగానే ఆటోప్లే అయి మనకు ఈ క్రింది విధంగా మెనూ కనిపిస్తుంది. అలా ఆటో ప్లే కాకుండా ఉండాలనుకుంటే ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేయండి.
1. Start » Run ను క్లిక్ చేసి Run డైలాగ్ బాక్స్ లో gpedit.msc అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. తర్వాత మీకు గ్రూప్ పాలసీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది.
PDF ఫైళ్ళను ఎడిటింగ్ చేసుకోవడానికి మంచి మృదులయంత్రం
PDF ఫైళ్ళను ఎడిటింగ్ ఇప్పుడు చాలా సులబం. మొదటి సారిగా ఏ PDF ఫైల్ ని అయినా పూర్తిగా text ని, font ని,font sizeని,colourని edit చేయడం ఈ అప్లికేషను ద్వారా ఎంతో సులబంగా చేయవచ్చు.అంతేకాకుండా pdf లలో images ని కొత్తగా చేర్చవచ్చు, ఉన్న images ని మార్చవచ్చు,ఇందులోని toolsని ఉపయోగించి ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేయవచ్చు.
ఈ క్రింది లంకె ద్వార దిగుమతి చేసుకోండి:
send to menu లో డ్రైవ్స్ ను గాని ఫోల్డర్స్ ను గాని యాడ్ చేయడం ఎలా?
మామూలుగా ఏదైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసినపుడు సిస్టమ్ లోని ఫైల్స్ send to ద్వారా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేస్తుంటాము.అదే విధంగా మన సిస్టమ్ లో రెగ్యులర్ గా ఉపయోగించే ఫోల్డర్స్ కానీ డ్రైవ్స్ కానీ యాడ్ చేస్తే మరింత సులభంగా కాపీ చేస్కోవడానికి అవకాశం ఉంటుంది కదా? మరి send to menu లో డ్రైవ్స్ ను ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందామా
Desktop themes design
మీ Desktop ని అందంగా తిర్చిదిదండి మీ అభిరుచి తగట్టుగా
www.thoosje.com
1,50,000 Universal Drivers (100mb)
హార్డువేర్ ఇంజనీర్స్ దగ్గర పెట్టుకోవలసిన సిడి (75000 windows Drivers AIO)
హార్డువేర్ ఇంజనీర్స్ దగ్గర పెట్టుకోవలసిన సిడి
దీనిలో దాదాపు మనకు కావలసిన అన్ని రకాల డ్రైవర్స్ [Drivers] ఉంటాయి.
డౌన్లోడ్ కొరకు ఈ క్రింది లింకులు ప్రయత్నించండి :
మెడికల్ డయాగ్రమ్‍లను గీయడానికి
మెడికల్ flowcharting, dataflow, schematics, anatomical presentations వంటి వాటినీ, ఆర్గానిజేషనల్ చార్టులు, ప్రాజెక్ట్ ప్లానింగ్, రిసెర్చ్ లే్అవుట్లని రూపొందించడానికి Concept Draw Medical అనే సాఫ్ట్‌వేర్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ సాఫ్ట్ఏర్ హాస్పిటల్స్,క్లినికల్,మైక్రోబయాలజీ,బయాలజీ, మెడికల్ రిసెర్చ్ సెంటర్లు, నేషనల్ లాబోరేటరీలు, లీగల్ నర్స్ కన్సల్టెంట్లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
పాటలంటే మీకు ఇష్టమా ఐతే మీకు పండగే
ఘంటసాల, కిషోర్‌కుమార్ మొదలుకుని నిన్న మొన్నటి ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వరకూ చెవి కోసుకునే వారికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఎంచక్కా అన్ని రకాల పాటలను అందించే వెబ్‌సైట్లు అనేకం ఉన్నాయి. వాటిలో 70,80 వ దశకంలోని ఆణిముత్యాల్లాంటి పాటలను ఏర్చికూర్చి Old telugu Songs అనే వెబ్‌సైట్‌లో అందిస్తున్నారు. అలాగే Chimata music అనే సైట్‌లో డ్యూయట్లు, సోలో పాటలు, వాన/చలి పాటలు, హుషారు పాటలు వంటివి వివిధ నటులవి, గాయకులవి అందిస్తున్నారు. ఇంటర్నెట్లో అధికశాతం వెబ్‌సైట్లలో పొందుపరచబడి ఉండే స్ట్రీమింగ్ పాటలను వినాలంటే Real Player అనే సాఫ్ట్‌వేర్ మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి.
RAM కొనబోతున్నట్లయితే…
* కొత్త సిస్టమ్‌కి మెమరీని కొనుగోలు చేసేటప్పుడు మీరు ఎంత మొత్తంలో అయితే RAM అమర్చుకోదలుచుకున్నారో అంత మొత్తానికి ఒకే RAM మాడ్యూల్‌ని మాత్రమే తీసుకోండి. రెండు మాడ్యుళ్ళు ఉన్నప్పుడు అనేక కారణాల వల్ల ఒక మాడ్యూల్ ఫెయిలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటే వాడండి.
పెన్ డ్రైవ్ వైరస్‌లను ఇలానూ ఎదుర్కొనవచ్చు.
మనం స్నేహితుల కంప్యూటర్ల నుండి పెన్‌డ్రైవ్‌ల ద్వారా డేటాని కాపీ చేసుకు వచ్చేటప్పుడు పెన్ డ్రైవ్‌ని మన USB పోర్ట్‌కి కనెక్ట్ చేసిన వెంటనే Autorun చేయబడేలా మన సిస్టం కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే అధిక శాతం వైరస్‌లు autorun అవడం ద్వారా వ్యాపించే విధంగా కోడ్ రాయబడి ఉంటాయి. ఇలా పెన్ డ్రైవ్‌ని కనెక్ట్ చేసిన వెంటనే అది autorun అవకుండా నిలిపివేయగలిగితే అందులో ఉన్న వైరస్ దానంతట అది మన సిస్టమ్‌లోకి ప్రవేశించకుండా రక్షించుకోవచ్చు కదా.. అందుకోసం ఒక చిన్న చిట్కా.
Welcome స్క్రీన్ చూపించబడకుండా ఉండాలంటే !
Win 2000/XP ఆపరేటింగ్ సిస్టమ్‌లను బూట్ చేసేటప్పుడు ప్రారంభంలో Welcome స్క్రీన్ చూపించబడకుండా దాచి వేయబడాలంటే Start>Run కమాండ్ బాక్స్‌లో gpedit.msc అని టైప్ చేసి గ్రూప్ పాలసీ ఎడిటర్‌లోకి వెళ్ళి
గూగుల్‌ని మరింత బాగా వెదకడం ఇలా…
ఇంటర్నెట్‌పై గడిపే సగటు పిసి యూజర్‌కి www.google.com అనే వెబ్‌సైట్ ఒక్క రోజు ఓపెన్ చేయకపోయినా పొద్దు పొడవదు Googleలో మీరు ఎన్నో రకాల కీవర్డ్ లు టైప్ చేసి వెదుకుతూ ఉంటారు.అయితే మీరు ఒక వీడియో కోసమో, ఆడియో ఫైల్ కోసమో, సాఫ్ట్ వేర్లు వంటి ఇతరత్రా అంశాల కోసమో గూగుల్‌లో వెదకాలంటే ఆ పదాన్ని వేర్వేరు రకాలుగా Search బార్‌లో టైప్ ఛేసి వెదుకుతుంటారు. అసలు మీరు వెదకదలుచుకున్నది ఏ తరహా ఫైలో ముందే మీరు నిర్ణయించుకోగలిగితే
Yahoo Mailకి డెస్క్ టాప్ నుండి షార్ట్ కట్ ఇలా!
Yahoo Mailని నేరుగా మీ డెస్క్ర్ టాప్ నుండి యాక్సెస్ చేసుకోగలిగే టెక్నిక్ ఒకటి ఉంది. అదేమిటంటే డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్ క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకోండి. వెంటనే వచ్చే డైలాగ్ బాక్స్ లో Command Line లేదా Type the location of the item అనే ప్రదేశం వద్ద ఉండే ఖాళీ బాక్స్ల్ లో..
మౌస్‌ని స్క్రీన్ పెన్ మాదిరిగా మార్చుకోండి
వివిధ అప్లికేషన్ ప్రోగ్రాములను ఓపెన్ చేసి డాక్యుమెంట్లని క్రియేట్ చేయడమే మనం రొటీన్‌గా చేస్తుంటాం. మోనిటర్‌పై మనకు కనిపించే స్క్రీన్‌పై ఓ పెన్‌తో రాసినట్లు మీ పేరు రాయడానికి వీలుపడుతుంది అని చెబితే రొటీన్ పనులకు పిసిని వాడేవారు నమ్మకపోవచ్చు.
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్‌కి మీ పేరు
ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ టైటిల్ బార్‌లో Microsoft Internet Explorer అనే పేరు ప్రక్కన మీ పేరు కూడా చూపించబడేలా WinXpలో ఏర్పాటు చేసుకోవడానికి ఒక మార్గముంది.దీనికిగాను,మొదట
వీడియో మెమరీ గురించి తెలుసా?
మన సిస్టమ్ లోని డిస్ ప్లే కార్డ్ స్వయంగా లేదా మెయిన్ RAM నుండి షేర్ చేసుకునే మెమరీ పరిమాణాన్ని బట్టి మన పిసిలోని గ్రాఫిక్స్ పనితీరు నాణ్యత, వేగం ఆధారపడి ఉంటాయి. డిస్ ప్లే కార్డులపై పొందుపరచబడి ఉండే మెమరీని ‘ఫ్రేమ్ బఫర్’ అని కూడా పిలుస్తుంటారు. వీడియో మెమరీ అవసరం ఏమిటో ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం.
బ్లూ టూత్ ద్వారా పూర్తి స్థాయి నియంత్రణ
Super BluetoothHack అనే సాఫ్ట్ వేర్ ని మీ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే ఇకపై బ్లూ టూత్ సహాయంతో మీరు ఎ ఫోన్ కి కనెక్ట్ అయినా ఆ ఫోన్ లో అనేక రకాల పనుల్ని నేరుగా మీ ఫోన్ నుండే నిర్వర్తించే అవకాశముంది. ఉదా. కు. మన ఫోన కి కనెక్ట్ అయిన రెండవ ఫోన్ లోని మెసేజ్ లను చదవవచ్చు. కాంటాక్ట్ లను చూడవచ్చు. ప్రొఫైల్ ని మార్పిడి చేయవచ్చు. ఆ ఫోన్ సైలెంట్ మోడ్ లో ఉన్నా ఆ ఫోన్ యొక్క రింగ్ టన్ ని ప్లే చేయవచ్చు. అవతలి వ్యక్తి ఫోన్ లో సేవ్ చేయబడి ఉన్న పాటలను ప్లే చేయవచ్చు. ఆ రెండవ ఫోన్ నుండి కాల్స్ చేయవచ్చు.
నెట్‍లో బంగారు ఆభరణాల డిజైన్లు…
బంగారు ఆభరణాల తయారీదారులు తాము తయారుచేసే రెడీమేడ్ మోడళ్ళని ఆన్‌లైన్‌లో ప్రదర్శించడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్లని ప్రారంభించలెదు. కాని భారతీయ ఆభరణాల మోడళ్ళకి సంబంధించిన కొన్ని వెబ్‌సైట్లు మాత్రమే లభిస్తున్నాయి.విదేశీ ఆభరణాల డిజైన్లకి సంబంధించి చాలా సైట్లు ఉన్నాయి.