iCafe Search
మన సైట్‌ని ఎవరెవరు విజిట్ చేస్తున్నారు?
Tuesday, 8 June 2010మీకు ఒక వెబ్ సైట్ ఉందనుకుందాం. దానిని నెట్‌పై ఎవరెవరు యూజర్లు విజిట్ చేస్తున్నారు. మీ సైట్‌లోని ఏయే లింకులు ఎక్కువగా క్లిక్ చేయబడుతున్నాయి. ఏయే సెర్చ్ ఇంజిన్‌ల ఆధారంగా మీ సైట్‌ని విజిట్ చేస్తున్నారు, ఏ వెబ్ బ్రౌజర్ ద్వారా మీ సైట్ విజిట్ చెయ్యబడుతోంది. తదితర వివరాలను అందించే సాప్ట్ వేర్ OpenWebScope. ఇది అపరిమిత పరిమాణంలో log ఫైళ్ళని క్రియేట్ చేస్తుంది. HTML రిపోర్ట్ టెంప్లేట్లని అందిస్తుంది. ఒకే సమయంలో వేలకొద్ది సైట్లని విశ్లేషించగలుగుతుంది. దీన్ని
డివైజ్ డ్రైవర్లు లేవా.. ఆందోళన చెందకండి
మీరొక సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ ని కొన్నారు. అయితే డ్రైవర్ల సిడి మాత్రం మిస్ అయింది. మరి అలాంటప్పుడు మదర్ బోర్డ్, సౌండ్, డిస్ ప్లే, లాన్ కార్డ్ డ్రైవర్లు ఎలా ఇన్ స్టాల్ చేస్తారు.. కష్టం కదూ? కొంతమంది కొత్తగా కొన్న కంప్యూటర్ యొక్క డ్రైవర్ల సిడిని కూడా కొద్దికాలానికే పారేసుకుంటారు. అలాంటివారు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్ పై
DVD నుండి MP4కి కన్వర్ట్ చేయడానికి
Apple iPodలు, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక PDA ఫోన్లు MP4 అనే వీడియో ఫార్మేట్‌ని సపోర్ట్ చేస్తున్న నేపధ్యంలో DVD ఫార్మేట్‌లో ఉన్న వీడియోని ఈ MP4 ఫార్మేట్‌లోకి కన్వర్ట్ చేయడానికి “Xilisoft DVD to iPod Converter” అనే సాప్ట్ వేర్ ఉపయోగపడుతుంది. అలాగే ఆడియో ఫైళ్ళని MP3, AAC, M4A వంటి పోర్టబుల్ ఆడియో ఫార్మేట్లలోకి కన్వర్ట్ చెయ్యడానికి కూడా ఇది పనికొస్తుంది.
VLC ప్లేయర్ నచ్చిందా..MAC కి లభిస్తోంది…
VideoLan అనే సంస్థ అభివృద్ధి చెసిన VLC ప్లేయర్ అనే సాఫ్ట్ వేర్‍ని ఒక్కసారి వాడి చూశారంటే మనం రెగ్యూలర్‍గా ఉపయోగించే Windows Media Player, WinAmp, PowerDVD వంటి వీడియో ప్లేయర్ సాఫ్ట్ వేర్లు ఎంత స్లోగా పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది.దాదాపు వాడుకలో ఉన్న అన్ని రకాల వీడియో ఫైళ్ళని ఈ ప్లేయర్ ప్లే చేయగలుగుతుంది.
నాణ్యమైన PDF ఫైళ్ళని సృష్టించడానికి..
హై రిజల్యూషన్ గల Vector based PDF ఫైళ్ళని సృష్టించుకోవడానికి
బాడీల నుండి ఫేస్‌లను మార్చే ప్రోగ్రామ్..
ఎమ్మెస్ నారాయణ శరీరానికి రాజశేఖర్‌రెడ్డి మొహాన్ని తగిలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఊహకు అందడం లేదా.. అయితే వారిద్దరి ఫోటోలను సేకరించి FaceOnBody అనే మృదులాంత్రాన్ని(Software)డౌన్‌లోడ్ చేసుకుని ఐశ్వర్యారాయ్ శరీరానికి కల్పనారాయ్ ఫేస్‌ని తగిలించి సరదాగా నవ్వుకోవచ్చు. మీ బాడీకి చిరంజీవి ఫేస్‌ని తగిలించి ముచ్చట తీర్చుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ ట్రయల్ వర్షన్‌ని
వినూత్నమైన క్లాక్, డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్
Premium Clock అనే మృదులాంత్రాన్ని(Software) ని ఉపయోగించి మీ డెస్క్‌టాప్‌కి Analog, Digital క్లాక్‌లను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోగలిగే ట్రే క్లాక్‌ని, వాల్‌పేపర్లని, అలారమ్ షెడ్యూలర్, కాలెండర్ వంటి అనేక సదుపాయాలను జతచేసుకోవచ్చు. పలు skins నుండి నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. అవసరం లేదనుకుంటే windows classic స్క్రీన్‌ని అట్టిపెట్టుకోవచ్చు. Windows 95 to XP వరకూ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్‌ని
ఒక హార్డ్ డిస్క్ లోని డేటా మరో దానికి…
హార్డ్ డిస్కుల ధరలు బాగా తక్కువ ఉన్న నేపధ్యంలో కంప్యూటర్ యూజర్లు తమ వద్ద ఉన్న తక్కువ కెపాసిటీ హార్డ్ డిస్కులకు బదులు ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన భారీ హార్డ్ డిస్కులను కొనుగోలు చేస్తున్నారు. అయితే కొత్త హార్డ్ డిస్కును కొనడం బానే ఉంటుంది. కాని మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం, పాత హార్డ్ డిస్కులో ఉన్న అన్ని ఫైళ్ళని, ఫోల్డర్లని కొత్తదానిలోకి కాపీ చేయడం పెద్ద తలనొప్పి వ్యవహారం. ఈ నేపధ్యంలో
ఆటోమేటిక్‍గా డీఫ్రాగ్‍మెంట్ చేయడానికి
పవర్‍ఫుల్ ట్రాన్స్ లేషన్, డిక్షనరీ సాఫ్ట్ వేర్
మనం ఎంపిక చేసుకున్న సమాచారాన్ని ఒక అంతర్జాతీయ భాష నుండి మరొక భాషకు తర్జుమా చెయ్యడానికి ఉపకరించే శక్తివంతమైన మృదులాంత్రము(Software) Babylon 6. ఇది అటు డిక్షనరీగానూ ఉపయోగపడుతుంది. Word, Pagemaker వంటి ఏ డెస్క్ టాప్ అప్లికేషన్‍లో అయినా కొంత సమాచారాన్ని సెలెక్ట్ చేసుకుని ముందే కాన్ఫిగర్ చేసి పెట్టుకున్న కీబోర్డ్ షార్ట్ కట్‍ని ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్‍గా ఆ సమాచారం ట్రాన్స్ లేట్ చెయ్యడానికి, లేదా డిక్షనరీలో అర్ధం చూడడానికి అవసరం అయిన గైడ్‍లైన్స్ వస్తాయి. English, Japanese, German, Greek, French, Russian వంటి ప్రముఖ అంతర్జాతీయ భాషలను ఈ మృదులాంత్రము(Software) సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్‍పై ఈ మృదులాంత్రము
ఫైల్‍లో మరో ఫైల్ గోప్యంగా పంపించాలా?
మీవద్ద అత్యంత ముఖ్యమైన సమాచారం ఉన్నప్పుడు ఆ ఫైల్‍ని ఇతరులకు నేరుగా మెయిల్ అటాచ్‍మెంట్ ద్వారా గాని , సిడి, ఫ్లాపీల్లోకి గాని కాపీ చేసి ఇవ్వడం వల్ల ఇతరులు ఎవరైనా దానిని ఓపెన్ చేసి దుర్వినియోగం చేసే అవకాశమూ ఉంటుంది. దీనిని నిరోధించడానికి
Firefox తక్కువ మెమరీ వాడుకునేలా..
Mozilla Firefox బ్రౌజర్ వినియోగం క్రమేపీ పెరుగుతుంది. స్వతహాగా ఉచిత సాఫ్ట్‌వేర్ అవడం,అనేక ఎక్స్‌టెన్షన్లు లభిస్తుండడం వల్ల పలువురు దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. మీరూ Firefox వాడుతున్నట్లయితే ఆ ప్రోగ్రామ్ మినిమైజ్ చేయబడి ఉన్నప్పుడు RAM తక్కువగా ఉపయోగించబడేలా కాన్ఫిగర్ చేయవచ్చు. అడ్రస్‌బార్‌లో about:config అని టైప్ చేసి వెంటనే వచ్చే పేజీలో మౌస్‌తో రైట్‌క్లిక్ చేసి
మీడియా ప్లేయర్ 10 లో ప్రైవసీ సెట్టింగులు
మీ సిస్టమ్‌లో Windows Media Player 10 వెర్షన్ ఉన్నట్లయితే అందులోని కొన్ని ఆప్షన్లని సెట్ చేయడం ద్వారా మీరు ఏయే ఫైళ్ళని ప్లే చేసారు… వంటి వివరాలు ఇతరుల కంట బడకుండా జాగ్రత్త వహించవచ్చు. Tools>Options అనే ఆప్షన్ ఎంచుకుని వెంటనే ప్రత్యక్షమయ్యే బాక్స్‌లో Privacy విభాగంలో Save file and URL history in the player అనే ఆప్షన్‌ని డిసేబుల్ చేస్తే మీరు ఓపెన్ చేసిన ఫైళ్ళ వివరాలు ఇతరులు గుర్తించలేరు. మనం Media Playerని ఎలా ఉపయోగిస్తున్నామన్న సమాచారం ఎప్పటికప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థకు చేరవేయబడేలా ప్లేయర్‌లో డీఫాల్ట్‌గా సెట్ చేయబడి ఉంటుంది. దీనిని డిసేబుల్ చేయడానికి
వేర్వేరు బ్రౌజర్లలో మీ వెబ్ పేజీ ఎలా కనిపిస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
మీరు ఎంతో కష్టపడి రూపొందించుకునే వెబ్ పేజీలు విండోస్, Mac, Linux వంటి వేర్వేరు ఆపరేటింగ్ సిస్టంలలో పనిచేసే Internet Explorer 5, 5.5, 6, 7, Firefox 1.5, 2.0, Opera, Safari వంటి పలు రకాల వెబ్ బ్రౌజర్లలో ఎలా కనిపిస్తాయో ప్రివ్యూ చూసుకోగలిగితే బాగుంటుంది కదా! ఒకవేళ ఏవైనా ముఖ్యమైన బ్రౌజర్లలో స్ర్కీన్ రిజల్యూషన్లు మార్చినప్పుడు, కలర్ డెప్త్ పెంచినప్పుడు నాణ్యతలో ఏదైనా తేడా వస్తే సరిచేసుకోవచ్చు. అయితే మీ వెబ్ సైట్ ని ఇలా వేర్వేరు బ్రౌజర్లతో తనిఖీ చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఆయా బ్రౌజర్లు అన్నింటినీ మీ కంప్యూటర్ లో ఇన్ స్టాల్ చేసుకోవలసిన పనిలేదు. సింపుల్ గా
ప్రోగ్రాముల ప్రయారిటీ పెంచడం
మనం రెగ్యులర్ గా ఉపయోగించుకునే అప్లికేషన్ ప్రోగ్రాములు వేగంగా లోడ్ అవ్వాలని ఆశిస్తుంటాం. ప్రోగ్రామ్ యొక్క ఐకాన్‍ని క్లిక్ చేసిన వెంటనే క్షణాల్లో ఆ ప్రోగ్రామ్ విండో స్క్రీన్‍పై కనిపిస్తే చాలా రిలీఫ్‍గా ఉంటుంది. మన అవసరాలను దృష్టిలో ఉంచుకుని Win XP అపరేటింగ్ సిస్టమ్‍లో మనకు కావలసిన ప్రోగ్రాములు వేగంగా లోడ్ అయ్యే విధంగా ప్రయారిటీని సెట్ చేయదలుచుకున్నారో దానిని రన్ చేయండి. అది రన్ అవుతుండగా Ctrl+Alt+Del కీలను ప్రెస్ చేస్తే Task Manager వస్తుంది కదా! అందులో Process
Skype మాటలని రికార్డ్ చేసుకోవచ్చు..
వాయిస్ చాటింగ్ నిమిత్తం ఇప్పటికీ ఎక్కువమంది Yahoo Messengerని ఉపయోగిస్తున్నప్పటికీ మాటల్లోమరింత స్పష్టత పొందడమ్ కోసం కొంతమంది Skype వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీనిద్వారా టెలిఫోన్ ఇంటర్వ్యూలు, పానెల్ డిస్కషన్స్, కాన్ఫరెన్స్ లు వంటివి నిర్వహించబడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. Skype ద్వారా ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు ఆ సంభాషణని రికార్డ్ చేసుకోవడానికి ఆ ప్రోగ్రామ్‍లో ఎలాంటి ఆప్షన్ పొందుపరచబడలేదు. ఆప్షన్ లేదు కద అని నిరుత్సాహపడవలసిన పనిలేదు. Skype ద్వారా మీరు జరిపే సంభాషణని కొన్ని ధర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్లని ఉపయోగించి MP3, WAV, WMA వంటి ఆడియో ఫార్మేట్లలోకి రికార్డ్ చేసుకోవచ్చు. అదెలాగంటే…
ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేయడం
MS Wordలో బ్రోచర్లు,కవరింగ్ నోట్లు తయారు చేసేటప్పుడు కొన్ని పాయింట్లను హైలైట్ చేయాల్సొస్తుంది. అప్పుడు వర్డ్‌లో లభించే Blinking Background అనే ఆప్షన్ ద్వారా మీ ముఖ్యమైన పాయింట్లని హైలైట్ చేసుకోవచ్చు. ఏ టెక్స్ట్ నైతే హైలైట్ చేయాలనుకున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకుని
పురాతన వార్తాపత్రికల కథనాలు కావాలా?
హిందూ, వాషింగ్టన్ పోస్ట్ వంటి సుధీర్ఘ నేపధ్యం కలిగిన్ వార్తా పత్రికల్లో గతంలో ప్రచురించబడిన అంశాలను Google సంస్థ http://news.google.com/archivesearch అనే సైట్ ద్వారా అందిస్తోంది. ఈ వెబ్‍సైట్ ద్వారా వెదుక్కుంటూ పోతే చరిత్ర గురించి అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తాయి. ఉదా. కు.. పాకిస్తాన్ ఒక దేశంగా 1947 లో రూపు దాల్చినప్పటికీ “పాకిస్తాన్” అనే పదం 1900 వ సంవత్సరంలోని వార్తాపత్రికల్లోనే తారసపడింది. అలాగే మనం 2000వ సంవత్సరం తర్వాత మాత్రమే
Device Found పాపప్ మెసేజ్ లు రాకుండా!
Windows Vista ఆపరేటింగ్ సిస్టం కొత్త్తగా కంప్యూటర్ కి ఏదైనా హార్డ్ వేర్ డివైజ్ ని కనెక్ట్ చేసినట్లు గుర్తించినట్లయితే చీటికీ మాటికీ New Hardware Found అనే పాపప్ మెసేజ్ ని స్ర్కీన్ పై చూపిస్తూ విసిగిస్తుంటుంది. ఒకవేళ ఆ డివైజ్ కి సంబంధించిన డివైజ్ డ్రైవర్లు మన వద్ద ఉంటే వాటిని ఇన్ స్టాల్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఆ కొత్త హార్డ్ వేర్ డివైజ్ యొక్క డ్రైవర్లు గనుక మన వద్ద లేకపోయినట్లయితే ఇలా పాపప్ చూపించబడడం చిరాకుగా ఉంటుంది. ఇలా చీటికీ మాటికీ పాపప్ చూపించబడకుండా అడ్డుకోవడానికి Start>Run కమాండ్ బాక్స్ లో
కీలాగర్ ఎలా పనిచేస్తుంది, ఎలా మనల్ని మనం రక్షించుకోవాలి?
రిమోట్ కీలాగర్ ప్రోగ్రాములు గనుక మన సిస్టంలోకి ప్రవేశించినట్లయితే కీబోర్డ్ నుండి మనం ప్రెస్ చేసే ప్రతీ కీనీ, వివిధ విండోలలో ఎంటర్ చేసే యూజర్ నేం, పాస్ వర్డ్ లు వంటి వివరాలు, ఛాటింగ్ లో మనం మాట్లాడే మాటలను ఎవరైతే మన కంప్యూటర్లోకి ఆ కీలాగర్ ని పంపిస్తారో వారికి చేరవేస్తుంటాయి. ఈ నేపధ్యంలో మీ సిస్టంలో ఏదైనా కీలాగర్ ఇన్ స్టాల్ అయి ఉందని సందేహం వచ్చినట్లయితే ఏంటీవైరస్, స్ఫైవేర్ రిమూవల్ ప్రోగ్రాములతో సిస్టం ని స్కాన్ చేసి చూడండి. అలాగే Yahoo Messenger, GTalk, ఆన్ లైన్ ఫోరంలు వంటి వాటిలో యూజర్ నేం, పాస్ వర్డ్ లను ప్రతీసారీ టైప్ చేయడం కాకుండా
వీడియో ఎడిటింగ్‌కి పనికొచ్చే ప్రోగ్రామ్
డయాగ్రములను గీయాలా ???
ఎడ్యుకేషనల్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారు పలు సందర్భాల్లో డయాగ్రములను గీయవలసి వస్తుంది. వివిధ గణాంకాలకు తగ్గట్లు డయాగ్రములను గీయడానికి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రత్యేకంగా ఎటువంటి ప్రోగ్రామ్ లభ్యం కావడం లేదు. ఈ నేపధ్యంలో సాధారణ అవసరాలు మొదలుకుని క్లిష్టతరమైన సందర్భాలకు సైతం Flow Charts, Business, Technical Diagrams, Schemes, Plans, Family Trees వంటివి క్రియేట్ చెయ్యడానికి వాటిని bmp, jpeg వంటి పాపులర్ ఇమేజ్ ఫార్మేట్లకు ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి ఉపయోగపడే
ఈ బోర్డ్ లపై టివి ట్యూనర్ వాడుతున్నారా!!
మీ సిస్టమ్‌లో VIA చిప్‌సెట్‌కి చెందిన మదర్‌బోర్డ్ అమర్చబడి ఉండీ, ఆన్‌బోర్డ్ Savage3D వీడియో చిప్ ఉన్నట్లయితే, ఏ కంపెనీకి చెందిన టివి ట్యూనర్ కార్డ్ అమర్చినా Overlay మోడ్‌కి సంబంధించి సమస్యలు తలెత్తుతాయి.
మల్టీ సెషన్ సిడిలో కొత్త ఫైళ్లే కనిపిస్తున్నాయా?
సహజంగా Nero వంటి సాప్ట్ వేర్ల ద్వారా సిడిలను రైట్ చేసేటప్పుడు, సిడిలో ఖాళీ ఉంటే మరోమారు ఆ ఖాళీ స్థలంలో రైట్ చేసుకోగలిగే విధంగా చాలామంది Burn Settingsలో Write Method అనే ఆప్షన్ వద్ద Track-at-once ఆప్షన్ ఎనేబుల్ చేయబడి ఉండగా సిడి రైట్ చేస్తుంటారు. సిడిలో ఖాళీ స్థలాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి ఇది బాగా దోహదపడుతుంది. అయితే ఇలా ఒకే సిడిలో వేర్వేరు పర్యాయాలు కొంత కొంత చొప్పున సమాచారాన్ని రైట్ చేసుకోవడం వల్ల కొన్నిసార్లు చివరిగా రికార్డ్ చేసిన సమాచారం మాత్రమే లభిస్తూ గతంలో అదే సిడిలో రికార్డ్ చేసిన సమాచారం తుడిచిపెట్టుకుపోయి ఆందోళనకు గురిచేస్తుంది. మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంకి ఫైళ్లు, ఫోల్డర్ల వివరాలతో FAT32, NTFS వంటి ఫైల్ సిస్టంలు ఎలా ఉంటాయో సిడిలలోనూ వాటిలో మనం రికార్డ్ చేసిన సమాచారం TOC (Table Of Contents)పేరిట భద్రపరచబడి ఉంటుంది. మల్టీ సెషన్లో (Track-at-once) సిడిలను రైట్ చేసినప్పుడు
డివిడి డిస్క్ లలో ఉండే ఫైళ్ల వివరాలు
ఎప్పుడైనా డివిడి డిస్క్ ల్లోని ఫైళ్ల పేర్లను చూసినట్లయితే VOB, IFO, BUP వంటి ఎక్స్ టెన్షన్ నేం కలిగిన ఫైళ్లు కనిపిస్తూ ఉంటాయి. ఒక డివిడి డిస్క్ ని డివిడి ప్లేయర్లో ప్లే చేయాలంటే ఈ ఫైళ్లు తప్పనిసరిగా ఉండాలి. VOB ఫైళ్లలో సినిమా యొక్క ఆడియో మరియు వీడియో సమాచారం భద్రపరచబడి ఉంటుంది. IFO ఫైళ్లలో ఆ డివిడి మూవీని డివిడి ప్లేయర్ ఎలా ప్లే చేయాలన్న వివరణ ఉంటుంది. IFO ఫైల్ లేనిదే