iCafe Search
మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళుతున్నార అయితే
మీరు డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్ళుతున్నార అయితే
ఈ సైట్ లోని ప్రశ్నలు ఎంతో ఉపయోగపడతాయి
ల్యాన్ లో వాయిస్ చాట్ చేయటానికి
మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో
మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసుకోవాలనుందా
ఈ మృదులయంత్రం ఇన్స్టాల్ చేయడం ద్వార మీ నెట్ స్పీడ్ డౌన్లోడ్, అప్ లోడ్ తెలుస్తుంది
ఏ సైట్ ఐ పి అడ్రస్ తెలుసుకోవలాంటి
ఏ సైట్ ఐ పి అడ్రస్ తెలుసుకోవలాంటి ఇలా చేయండి
Start -> Run -> ping www.ibhaarat.com Enter చేయండి
టెక్స్ట్ ఎఫ్ఫెక్ట్స్ కోసం
టెక్స్ట్ ఎఫ్ఫెక్ట్స్ కోసం మీరు మే బిజినెస్ బ్రాండ్ లోగో కోసం ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి
http://www.festisite.com/text-layout/
Online TV Channels టివి చానల్స్
మీకు Nlite Software గురించి తెలుసా?
మనం XP ని Install చేసెటప్పుడు Computer ముందు కుర్చోవాలసినా అవసరం లేకుండా ఈ Software ఉపయోగపడుతుంది.
ఈ Software install చేసుకొని ముందుగానే Serial key ,date & time లాంటివి ఇచ్చుకొవచ్చు.
Welcome Screen వద్దా?
Win 2000/XP ఆపరేటింగ్ సిస్టమ్‌లను బూట్ చేసేటప్పుడు ప్రారంభంలో Welcome స్క్రీన్ చూపించబడకుండా దాచి వేయబడాలంటే
Start>Run కమాండ్ బాక్స్‌లో gpedit.msc అని టైప్ చేసి గ్రూప్ పాలసీ ఎడిటర్‌లోకి వెళ్ళి
ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసిన వెంటనే..
వైరస్‌లు, ముఖ్యమైన సిస్టమ్ ఫైళ్ళు కరప్ట్ అవడం వంటి వివిధ కారణాల వల్ల C డ్రైవ్‌ని ఫార్మేట్ చేసి ఫ్రెష్‌గా Windows ఇన్‌స్టాల్ చేసి, డివైజ్ డ్రైవర్లని కూడా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత
మొట్టమొదటగా Control Panel>System>System Properties>Device Managerకి వెళ్ళి హార్డ్ డిస్క్, సిడిరామ్, డివిడిరామ్ వంటి వివిధ డిస్క్ డ్రైవ్‌ల
హర్డ్ డిస్క్ లోని డ్రైవ్స్ కానపడాకుండా చేయలంటే?
విండోస్ రిజిస్ట్రీ ద్వారా మన హార్డ్ డిస్క్ లోని C, D, E,F వంటి వేర్వేరు డిస్క్ డ్రైవ్ లను ఇతరులకు కనిపించకుండా ఎలా చేయాలో చూద్దాం.
మీకంప్యూటర్లో Start మెనూలో Runకమాండ్ బాక్స్ లో diskpart అనే కమాండ్‍ని టైప్ చేయండి.
వెంటనే కమాండ్ ప్రాంప్ట్ వద్దDISKPART> అని వస్తుంది. అక్కడ list volume అనే కమాండ్ టైప్ చేస్తే క్రింది విధంగా స్క్రీన్ వస్తుంది.
D డ్రైవ్‍ని హైడ్ చేయాలనుకుంటే select volume # అనే కమాండ్‍ని టైప్ చేసి,
వెంటనే remove letter D అని టైప్ చేయండి. దాంతో డ్రైవ్ లెటర్ తొలగిపోతుంది. మళ్ళీ
ఆ డ్రైవ్ రావాలంటే పై క్రమంలోనే కమాండ్లని టైప్ చేసి remove letter D వద్ద assign letter Dఅనే కమాండ్‍ని ఉపయోగించుకోవలసి ఉంటుంది.
సిస్టం స్పీడ్ పెరాగలంటే?
ఎంత భారీ కాన్ఫిగరేషన్ కలిగిన కంప్యూటర్ అయినా భారీ మొత్తంలో డివైజ్ డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయంటే బూట్ అవడం చాలా ఆలస్యమవుతుంది. విండోస్ బూటింగ్ సమయంలో మనం కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని డివైజ్ డ్రైవర్లూ మెమరీలోకి లోడ్ చేయబడుతుంటాయి. ఈ నేపధ్యంలో మీ వద్ద రెగ్యులర్‌గా ఉపయోగించే డివైజ్ డ్రైవర్లని మాత్రమే సిస్టమ్‌లో ఉంచుకుని ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఉపయోగించే డివైజ్ యొక్క డ్రైవర్లని తొలగించడం ఉత్తమం. డీఫాల్ట్‌గా విండోస్‌లోని Device Manager ప్రస్తుతం మన కంప్యుటర్‌కి కనెక్ట్ చేయబడని డివైజ్ డ్రైవర్ల వివరాలు చూపించదు. అవి కూడా Device Manager లో చూపించబడాలంటే Start>Run కమాండ్ బాక్స్‌లోకి వెళ్ళి cmd అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ వద్దకు వెళ్ళండి. ఇప్పుడు ఈ క్రింది కమాండ్ ఇవ్వండి. devmgr_show_nonpresent_devices=1 అని ఇచ్చి Enter కీ ప్రెస్ చేయండి. ఇప్పుడు My Computer పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Properties>Device Manager అనే విభాగంలోకి వెళ్ళి View>Show Hidden Devices అనే ఆప్షన్‌ని క్లిక్ చెస్తే హిడెన్ డివైజ్‌లు చూపించబడతాయి. ఇప్పుడు అవసరం లేని డివైజ్‌లను తొలగించుకుంటే బూటింగ్ వేగవంతమవుతుంది.
అన్ని ఫైల్స్ కి ఓకేసారి Rename చేయాలా?
వర్డ్ లో రీసెంట్ ఫైల్ లిస్ట్ ని పెంచడానికి లేదా క్లియర్ చెయ్యడానికి
Word->Tools->General అనే విభాగంలో Recently used file list అనే బాక్స్ వద్ద 0 అని సెట్ చేస్తే పాత ఫైళ్ల వివరాలు క్లియర్ అవుతాయిలిస్ట్ పెంచాలంటే నంబర్ ని పెంచాలి
మీకు C,D,E Drive Send To Option లో కావాలా?
మీకు C,D,E Drive Send To Option లో కావాలా?
Start->Run->%userprofile%\sento టైప్ చేయండి.
వచ్చినా విండోలో Right Click చేసి Shortcut option Click చేయండి.
Browse చేసి Drive letter ఇవ్వండి.
పైరేటెడ్ xp వాడుతున్నారా ? XP Genuine కాదని మెసేజ్ వస్తుందా?
అ మెసేజ్ రాకుండా ఉండాలంటే ఈ క్రింది టూల్ ని ఇన్స్టాల్ చేసుకోండి
పది బెస్ట్ అంటి వైరస్ మృదులయంత్రాలు [Softwares]
పది బెస్ట్ అంటి వైరస్ మృదుల యంత్రాలను ఈ క్రింద ఇవ్వబడినవి
- BitDefender Antivirus
- Kaspersky Anti-Virus
- Webroot Antivirus with SpySweeper
- ESET Nod32
- F-Secure Anti-Virus
- AVG Anti-Virus
- McAfee VirusScan
- G DATA AntiVirus
- Norton AntiVirus
- Trend Micro
- Claim win
- Avast