iCafe Search
Windows XP లో Pen Drive ని అదనపు RAM గా …
Monday, 14 June 2010
ఈ క్రింది మృదులయంత్రాని ఉపయోగించండి
ఫోటో మార్ఫింగ్ మృదులయంత్రం [ సాఫ్ట్వేర్ ]
ఒకరి ఫోటోని వేరొకరి ఫోటోగా మార్చడానికి వాడె మృదులయంత్రం ఇలాంటి మృదులయంత్రాని ఉపయోగించి సినిమాలో గ్రాఫిక్ గా
మనుషుల రూపం మారినట్లు చూపుతారు
ఈ క్రింది స్తెట్ నుండి దిగుమతి [ download ] చేసుకొండి.
McAfee అంటి వైరస్ సాఫ్ట్ వేర్ patchs కావాలా !
దాన్ని update చేయాలి కాని మీకు నెట్ Connection లేదు.. ఏం చేయాలి…
ఈ క్రింది స్తెట్ నుండి patch download చేసుకొండి.
To See the Tv Channels in Internet
సిస్టం లోని డూప్లికేట్ ఫైళ్ళను కనుక్కోవటానికి…
మన సిస్టంలోని డుప్లికేట్ ఫైళ్ళను కనుగొనే మృదులయంత్రం (software) కొరకు ఈ క్రింది లంకెను ప్రయత్నించండి
http://www.mindgems.com/products/Fast-Duplicate-File-Finder/Fast-Duplicate-File-Finder-Download.htm
Eenadu Paper Spoken English Articles upto
Share |
మీరు Save చెసినావి My Documents లో కాకుండా వేరె ఫోల్డర్ లో save కావలంటే?
మన సిస్టం లో ‘My Documents’ ఒక కీలకమైన ఫోల్డర్। ఎందుకంటే Ms Office ఫైళ్ళన్నీ డీఫాల్ట్ గా ‘My Documents’ పోల్డర్ లోనే సేవ్ చెయ్యబడతాయి. ఫార్మేట్ చేసి నప్పుడు కానీ లేదా విండోస్ రీఇనస్టలేషన్ చేసినప్పుడు గానీ ‘My Documents’ పోల్డర్ లోని ఫైళ్ళన్నీ తొలగించబడతాయి. అందుకే ‘My Documents’ ఫోల్డర్ డీఫాల్ట్ లొకేషన్ మార్చటం మంచిది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
డ్యూయల్ బూటింగ్ లో విస్టా తొలగొంచటం ఎలా?
చిన్న ఫోటోలను పెద్ద పోస్టర్లుగా మార్చాలంటే (Small to Big images Convert)
ఈ క్రింది సైటే ను ఉపయోగించి చిన్న ఫోటోలను పెద్ద పోస్టర్ లుగా సునాయాసంగా మార్చవచ్చు
ప్రయత్నిచండి
http://www.blockposters.com/
Share |
Internet స్పీడ్ పెంచాలా?
విండోస్ XP మొత్తం ఇంటర్ నెట్ బ్యాండ్ విడ్త్ లో 20% ని రిజర్వ్ చేసుకొంటుంది. దీని వలన పెద్దగా వుపయోగం వుండదు. విండోస్ XP రిజర్వ్ చేసుకున్న 20% ని 0 చెయ్యటం వలన బ్యాండ్ విడ్త్ పెరుగుతుంది. 20% బ్యాండ్ విడ్త్ ఎలా పెంచాలో చూద్దాం.
ఫోటోలకు స్సెషల్ ఎఫెక్ట్స్ ఇవ్వడానికి అద్భుతమైన మృదులయంత్రం(Software)
ఈ మృదులయంత్రం(Software) లో నున్న ఈజీ ప్యాలెట్ నుపయోగించి ఫోటోలకు ఎన్నో స్పెషల్ ఎఫెక్ట్స్ ను, మరియు యానిమేషన్ ఎఫెక్ట్స్ ను అప్లై చేయవచ్చును.
ఈ మృదులయంత్రం కొరకు ఈ దిగువంనున్న లంకెను చూడండి
Password దొంగిలించండి ఇలా...
ఈ క్రింది మృదుల యంత్రాని (Software) ని మీ Pen Drive లో Extract చేయ్యండి. Pen drive ని మీరు ఎవరి Password ని దొంగలించాలో వారి computer కి పెట్టండి.తరువాత Pen Drive లో dump అనే Folder చూడండి.
విండోస్ ను జాగ్రతగా రిపేర్ చేయండం ఎలా ?
ఈక్రింది వెబ్ సైట్ అన్ని విండోస్ ఎర్రొర్ సమస్యలకు సులభంగా మార్గలను చెప్పారు
రెండు ఫోటోలను బ్లెండింగ్ మోడ్ లో మెర్జ్ చేయడానికి
ఏదైనా రెండు ఫోటోలను బ్లెండింగ్ మోడ్ లో మెర్జ్ చేయడానికి ఫ్రీ సాఫ్ట్ వేర్
దిని ద్వార వాటర్ మార్క్ లను కూడా ఈజీగా రూపొందించవచ్చు
Back to top button for your blogs
ఈ ఫోరమ్ లో రైట్ డౌన్ కార్నర్ లో ఉన్న బ్లూ కలర్ బ్యాక్ టూ టాప్ బటన్ ను బ్లాగులకు ఎలా అప్లై చేయాలో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.