iCafe Search
పాటలంటే మీకు ఇష్టమా ఐతే మీకు పండగే
Thursday, 10 June 2010ఘంటసాల, కిషోర్‌కుమార్ మొదలుకుని నిన్న మొన్నటి ఇళయరాజా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం వరకూ చెవి కోసుకునే వారికి ఇంటర్నెట్ అందుబాటులో ఉంటే ఎంచక్కా అన్ని రకాల పాటలను అందించే వెబ్‌సైట్లు అనేకం ఉన్నాయి. వాటిలో 70,80 వ దశకంలోని ఆణిముత్యాల్లాంటి పాటలను ఏర్చికూర్చి Old telugu Songs అనే వెబ్‌సైట్‌లో అందిస్తున్నారు. అలాగే Chimata music అనే సైట్‌లో డ్యూయట్లు, సోలో పాటలు, వాన/చలి పాటలు, హుషారు పాటలు వంటివి వివిధ నటులవి, గాయకులవి అందిస్తున్నారు. ఇంటర్నెట్లో అధికశాతం వెబ్‌సైట్లలో పొందుపరచబడి ఉండే స్ట్రీమింగ్ పాటలను వినాలంటే Real Player అనే సాఫ్ట్‌వేర్ మన కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేయబడి ఉండాలి.
www.oldtelugusongs.com
www.chimatamusic.com
www.telugufm.com
www.andhravilas.com
www.raaga.com
www.ramaneeya.com
www.chitramala.com
www.thenisai.com
www.indianmelody.com/telugu.htm
www.musicmirchi.net
www.smashhits.com
www.mp3hungama.com
www.mp3nmore.org
www.123musiq.com
www.mastimag.com
www.doregama.com
www.southmp3.net
పైన చెప్పిన వెబ్‍సైట్లలో చక్కని పాటలు లభిస్తుంటాయి. వీటిలో www.andhravilas.com వంటి కొన్ని సైట్లలో ఉచితంగా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా rm, mp3 ఫార్మేట్‍లో ఉండే పాటలను మన కంప్యూటర్లోకి డౌన్‍లోడ్ చేసుకోవడాకి వీలు పడుతుంది.