iCafe Search
బిఎస్ఎన్ఎల్ ఉచిత సేవలు ఇవే
Tuesday, 25 May 2010భారత్ సంచార్ నిగం లిమిటెడ్(బిఎస్ఎన్ఎల్) ల్యాండ్, సెల్‌ఫోన్స్ వినియోగదారులకు ఎన్నో ఉచిత సేవలను అందిస్తోంది. మరే ఇతర నెట్‌వర్క్‌లలో లేని ప్రత్యేకతలు బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మాత్రమే సొంతం. ఈసేవలు పట్టణ పరిధిలో కొన్ని,ఎక్సేంజ్ పరిధిలో కొన్ని , జిల్లాపరిధిలో కొన్ని సేవలు ఉచితంగా లభిస్తాయి. కొన్ని కాల్స్‌కు మాత్రం 60 సెకన్లు, మరికొన్ని కాల్స్‌కు 120 సెకన్లు,కొన్ని కాల్స్‌కు 180 సెకన్లకు కాల్రేటు పడుతుంది. అవి ఈక్రింది విధంగా ఉన్నాయి.
101-ఫైర్‌స్టేషన్
102-అంబులెన్స్
108-అత్యవసర సర్వీసు
139-రైల్వే రిజర్వేషన్ ఎంక్వయిరీ(60 సెకన్లు)
152-ఆన్సరింగ్ మిషన్ సౌకర్యం
174- టైము తెలుసుకొనుటకు(2 యూనిట్లు) (జిల్లా అంతా)
197-డైరక్టరీ ఎంక్వయిరీ
198- పాల్ట్ కంట్రోల్
1052-బ్లడ్ బ్యాంక్ ( పాలకొల్లు)
1053-‘ఐ’ బ్యాంకు(నిడదవోలు) (120 సెకన్లు)
1074-పొల్యుషన్ కంట్రోల్ రూమ్( హైదరాబాద్) ( 60 సెకన్లు)
1077-ప్లడ్ కంట్రోల్‌రూమ్ (ఏలూరు)( జిల్లా అంతా)
1090-క్రైమ్ స్టాపర్( ఏలూరు) (120 సెకన్లు జిల్లా అంతా)
1091-ఆపదలో ఉన్న స్ర్తీల సహాయ కేంద్రం( జిల్లా అంతా)
1094- ఫిర్యాదుల నమోదు ( సిజిఎంటి కార్యాలయం,హైదరాబాద్) (జిల్లా అంతా)
1098-ప్రమాదంలో చిక్కుకున్న బాలల రక్షణకోసం
1100-వ్యవసాయ దారుల సహాయం కోసం (హైదరాబాద్)
1500-స్వాగతం,ల్యాండ్ లైన్ కాల్ సెంటర్
1551-వ్యవసాయదారుల సహాయం కోసం ( హైదరాబాద్,కేంద్ర ప్రభుత్వం)
1580-ట్రంక్ బుకింగ్ ( విజయవాడ)
1582-యస్టిడి ఫిర్యాదులు, లోకల్ ఫోన్ యస్ఎంఎస్ వివరాలు
1583- యస్టిడి ఎంక్వయిరీ ( విజయవాడ)
1585- పొనోగ్రామ్ (ఏలూరు) (180 సెకన్లు)
1660-బిల్లింగ్ ఎంక్వయిరీ
1669-డయిల్ చేసిన సమయానికి మీటర్ రీడింగ్ తెలుసుకొనుటకు
1909-డునాట్ కాల్ రిజిస్ట్రేషన్ కోసం
1918-పిటిల ఫిర్యాదుల కోసం
1991-బిఎస్ఎన్ఎల్కు సంబంధించిన అన్ని వివరాల కోసం( ఏలూరు)
1992-ఫిర్యాదుల నమోదు కేంద్రం( ఏలూరు)
1993- అడిగిన వెంటనే ఫోన్ (పిటి, సెల్, బ్రాడ్‌బ్యాండ్)
12666- ఆర్టిసి ఎంక్వయిరీ ( 180 సెకన్లు)
12676- లీజ్డ్ సర్క్యూట్ల ఫిర్యాదుల నిమిత్తం
12678-ఇంటర్నెట్, వెబ్ కార్డుల సహాయం కోసం
12727- ఫిర్యాదుల నమోదు ( సిజిఎంఒ, హైదరాబాద్)
1722333- పిఎస్టిఎన్ వినియోగదారుల ఇంటర్నెట్ కొరకు
1800421600-బ్రాడ్ బ్యాండ్ సహాయం కోసం
9440024365-మొబైల్ ఫోన్ల సహాయ కేంద్రం ( హైదరబాద్)